అధిక లాభాలనిచ్చే జియో బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్స్

Updated on 25-Oct-2021
HIGHLIGHTS

అధిక లాభాలనిచ్చే జియో బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్స్

డైలీ హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్

డైలీ 3GB వరకూ హై డేటా అందించే ప్లాన్స్ ఉన్నాయి

జియో యూజర్లకు అధిక లాభాలనిచ్చే జియో బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్స్ కోసం చూస్తున్నారా?  చాలా ప్లాన్స్ జియో ప్రకటించినా కూడా కొన్ని ప్లాన్స్ అధిక లాభాలను ఇచ్చేవి ఉన్నాయి. ఈ ప్లాన్స్ లాంగ్ వ్యాలిడిటీతో పాటుగా డైలీ హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు మరిన్ని లాభాలను కూడా అందిస్తాయి. వీటిలో, డైలీ 1GB హై స్పీడ్ నుండి మొదలుకొని డైలీ 3GB వరకూ హై డేటా అందించే ప్లాన్స్ ఉన్నాయి. ప్రస్తుత ఆన్లైన్ అవసరాలకు సరిపోయెలా ఈ ప్లాన్స్ ఉంటాయి. అందుకే,  జియో యొక్క ఈ బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకొచ్చే అన్ని లాభాలను చూద్దాం.

Jio Rs.597 Plan

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 75 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

Jio Rs.2397 Plan

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి సంవత్సరం అన్లిమిటెడ్ ప్రయోజాలను అందిస్తుంది. ఈ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 365 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

Jio Rs.3499 Plan

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను డైలీ 3GB డేటాతో మొత్తం 1095 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అధనంగా, అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

మరిన్ని Reliance Jio బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Her

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :