Jio కి షాక్కిచ్చిన BSNL : ఈ దీపావళి పండుగ సందర్భంగా రెండు కొత్త వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రకటించిన ప్రభుత్వ టెలికామ్ సంస్థ

HIGHLIGHTS

ఈ కొత్త వార్షిక ప్లాన్లను Rs. 1699 మరియు Rs. 2099 ధరలతో ప్రకటించింది.

Jio కి షాక్కిచ్చిన BSNL : ఈ దీపావళి పండుగ సందర్భంగా రెండు కొత్త వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రకటించిన ప్రభుత్వ టెలికామ్ సంస్థ

ప్రభుత్వ టెలికామ్ సంస్థ అయినటువంటి, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) జియోకి ధీటుగా ఈ దీపావళికి కోసం రెండు కొత్త వార్షిక ప్లాన్లను ప్రకటించింది.ఈ రెండు ప్లాన్లు కూడా వరుసగా Rs. 1699 మరియు Rs. 2099 ధరలతో ప్రకటించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ముందుగా,  జియో యొక్క ఫెస్టివ్ Rs. 1699 ప్లాన్ తో అన్లిమిటెడ్ కాలింగ్ మరియు రోజువారి 1.5 GB హై స్పీడ్ డేటాతో మొత్తంగా 547GB ని  365 రోజుల చెల్లుబాటుతో అందించింది. అయితే, ఈ ప్లాన్ కి ధీటుగా BSNL యొక్క ఈ కొత్త Rs.1699 ప్లాన్ తో, లోకల్ మారియు STD అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 100SMS పరిమితి మరియు రోజువారీ 2GB డాటాతో మొత్తంగా 730GB డేటాని 365 రోజుల చెల్లుబాటుతో అందిస్తోంది.FUP పరిమితిని దాటిన తరువాత దీని స్పీడ్ 80Kbps కి తగ్గించబడుతుంది.   

bsnl-reuters.jpg

 ఈ Rs. 2099 ప్లాన్ తో,  లోకల్ మారియు STD అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 100SMS పరిమితి మరియు రోజువారీ 4GB డాటాతో మొత్తంగా 1460GB డేటాని 365 రోజుల చెల్లుబాటుతో అందిస్తోంది.FUP పరిమితిని దాటిన తరువాత దీని స్పీడ్ 80Kbps కి తగ్గించబడుతుంది. ఈ రెండు కొత్త వార్షిక ప్లాన్స్ కూడా ఈ రోజు నుండే పూర్తి భారతదేశంలో అందుబాటులోకి తెచ్చింది BSNL.             

  

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo