BSNL కస్టమర్లకు శుభవార్త: 365 రూపాయలకే 1 సంవత్సరం వ్యాలిడిటీ ప్లాన్

Updated on 12-Dec-2020
HIGHLIGHTS

BSNL కస్టమర్‌లకు ఇప్పుడు రూ.365 రీఛార్జిపై బెస్ట్ ఆఫర్ లభిస్తుంది.

రూ .365 రూపాయల రీఛార్జ్ చేసే వారికీ పూర్తిగా ఒక సంవత్సరం వాలిడిటీ లభిస్తుంది

రోజుకు 2 జిబి డేటాతో పాటు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి.

BSNL కస్టమర్‌లకు ఇప్పుడు రూ.365 రీఛార్జిపై బెస్ట్ ఆఫర్ లభిస్తుంది. రూ .365  రూపాయల రీఛార్జ్ చేసే వారికీ పూర్తిగా ఒక సంవత్సరం వాలిడిటీ లభిస్తుంది. అంతేకాదు, కస్టమర్లకు రోజుకు 250 నిమిషాల వాయిస్ కాల్స్, రోజుకు 2 జిబి డేటాతో పాటు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి.

అయితే, ఇక్కడే ఒక మెళిక వుంది. అదేమిటంటే, ఈ రీఛార్జ్ చేసే కస్టమర్లకు వ్యాలిడిటీ 365 రోజులు అంటే ఒక సంవత్సరం లభించినా, ఉచిత కాలింగ్, డేటా మరియు SMS సర్వీస్ లు మాత్రం కేవలం 60 రోజులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.      

బిఎస్‌ఎన్‌ఎల్ బెస్ట్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్

రూ. 199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్

రూ. 199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ తో , బిఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లకు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 ఎస్‌ఎంఎస్ మరియు 300 నెట్ నిమిషాలు లభిస్తాయి .ఇది బిఎస్‌ఎన్‌ఎల్ పోస్ట్‌పెయిడ్ ఎంట్రీ లెవల్ ప్లాన్ .ఈ ప్లాన్ ప్రకారం, బిఎస్ఎన్ఎల్ కస్టమర్లు 25 జిబి వరకు డేటాను పొందుతారు.

రూ .798 పోస్ట్‌పెయిడ్ ప్లాన్

రూ .798 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లపై బిఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లకు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి .ఇది బిఎస్‌ఎన్‌ఎల్ పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్స్ .ఇవి కాకుండా, బిఎస్ఎన్ఎల్ కస్టమర్లు 50 జిబి డేటా మరియు 75 జిబి వరకు డేటాను పొందుతారు.

రూ .999 పోస్ట్‌పెయిడ్ ప్లాన్

999 రూపాయల పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లపై బిఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లకు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి .ఇది బిఎస్‌ఎన్‌ఎల్ పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్.ఇవి కాకుండా, బిఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లకు 225 జిబి డేటా లభిస్తుంది.

మరిన్ని BSNL ప్లాన్స్ కోసం ఇక్కడ నొక్కండి

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :