BSNL యూజర్లకు చవక ధరలో అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్ ఇదే.!

HIGHLIGHTS

BSNL యూజర్లకు చవక ధరలో అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్

బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ లలో బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్

ఈ ప్లాన్ అందించే కంప్లీట్ బెనిఫిట్స్ ఇక్కడ చూడవచ్చు

BSNL యూజర్లకు చవక ధరలో అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్ ఇదే.!

BSNL యూజర్లకు చవక ధరలో అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్ లను చాలానే అందించింది. అందులో కొన్ని బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ చాలా చవక ధరలో అన్లిమిటెడ్ ప్రయోజనాలు అందిస్తాయి. ఈరోజు ఈ బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ లలో బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ ను చూడనున్నారు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

BSNL బెస్ట్ బడ్జెట్ ప్లాన్

బిఎస్ఎన్ఎల్ యొక్క అన్ని ప్రీపెయిడ్ ప్లాన్ లలో రూ. 249 ప్రీపెయిడ్ ప్లాన్ బెస్ట్ బడ్జెట్ ప్లాన్ గా నిలుస్తుంది. ఎందుకంటే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ కేవలం రూ. 250 రూపాయల కంటే తక్కువ ధరలో 45 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే బిఎస్ఎన్ఎల్ యూజర్లు ఈ ప్రయోజనాలు పొందవచ్చు. ఈ ప్లాన్ అందించే కంప్లీట్ బెనిఫిట్స్ ఇక్కడ చూడవచ్చు.

బిఎస్ఎన్ఎల్ రూ. 249 ప్లాన్

బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 249 ప్రీపెయిడ్ ప్లాన్ 45 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు 45 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్ అందుకుంటారు. ఇది మాత్రమే కాదు ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు 45 రోజుల పాటు ప్రతి రోజు 2GB హై స్పీడ్ డేట్ మరియు ఈ డేట్ లిమిట్ ముగిసిన తర్వాత 40Kbps స్పీడ్ వద్ద అన్లిమిటెడ్ డేటా ఉపయోగించవచ్చు.

BSNL

అంతేకాదు, ఈ బిఎస్ఎన్ఎల్ రూ. 249 ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు రోజుకు 100 SMS వినియోగ ప్రయోజనాన్ని 45 రోజులు అందిస్తుంది. అయితే, ఈ బిఎస్ఎన్ఎల్ ఇతర ప్రీపెయిడ్ ప్లాన్ న్నుని మైగ్రేట్ అయ్యే యూజర్లకు ఈ ప్రీపెయిడ్ ప్లాన్ చెల్లుబాటు అవ్వదని మాత్రమే గుర్తుపెట్టుకోండి.

Also Read: iQOO 13 Launch డేట్ ను అనౌన్స్ చేసిన ఐకూ.!

ఈ బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ వంటి చవక ప్లాన్ కి పోటీగా ప్రస్తుత టెలికాం మార్కెట్ లో ఒక్క ప్లాన్ కూడా కూడా లేదని తడుముకోకుండా చెప్పవచ్చు.

మరిన్ని బెస్ట్ బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ కోసం Click Here

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile