స్మార్ట్ లైట్స్ …. అంతకంటే… ఇంకాస్మార్ట్ .. ఆఫర్స్

HIGHLIGHTS

నేటి స్మార్ట్ తరానికి సరిగ్గా సరిపోయే స్మార్ట్ లైట్స్ .

ఈ కాలంలో అంతటా స్మార్ట్ వస్తువుల వినియోగం పెరిగిపోయింది అలాగే ఇప్పడు, లైట్స్ కూడా చాల స్మార్ట్గ మీ ఇంటిని అలంకరించనున్నాయి. ఇంకా స్మార్ట్ విషయమేమిటంటే ఈ స్మార్ట్ లైట్లపై  Paytm Mall స్మార్ట్ ఆఫర్స్ ని కూడా అందిస్తుంది. ఒకసారి ఈ సంగతేమిటో చూద్దాం రండి.      

Smart Lamp with Charger AC220V Night Light Dual USB Phone Charger

ఈ స్మార్ట్ దీపం మీ బెడ్రూంలో ఆహ్లాదకరమైన వెలుగును అందిచడంతో పాటుగా ఒకేసారి రెండు ఫోన్లను ఛార్జ్ చేసుకునే సౌకర్యాన్ని మీకందిస్తుంది. ఈ స్మార్ట్ దీపం ఇప్పుడు Paytm Mall ల్లో 63 శాతం డిస్కౌంట్తో కేవలం 299 రూపాయలకే కొనుక్కోవచ్చు.ఇక్కడ నుండి కొనండి.

Waterproof Smart Solar Lamp Auto On/Off Outdoor Lighting

ఆటోమేటిగ్గా ఆన్ /ఆఫ్ తో పనిచేసే ఈ సోలార్ దీపం వాటర్ ప్రూఫ్తో వస్తుంది. ఈ ప్రోడక్ట్ ని కొనడానికి మీరు 999 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ మీరు Paytm Mall లో ఈ ప్రోడక్ట్ ని 399 రూపాయల చెల్లింపుతో మీ సొంతం చేసుకోవచ్చు.ఇక్కడ నుండి కొనండి.

Smart Sensor Auto ON/OFF Night Light

 ఈ స్మార్ట్ సెన్సార్ నైట్ లైట్ ఆటోమాటిగ్గా అన్/ఆఫ్ అవుతుంది కాలానుగుణంగా. దీనిని అతితక్కువ 199 రూపాయల ధరతో Paytm Mall నుండి కొనవచ్చు. దీని మార్కెట్ ధర రూ . 499 గా ఉంటుంది, అంటే 300 రూపాయల డిస్కౌంట్ వినియోగదారులకు అందుతుంది.ఇక్కడ నుండి కొనండి.

Party Decoration White Eco friendly Lights

ఇంట్లో డెకరేషన్ చేసుకోవడానికి సరిగ్గా సరిపోతుంది ఈ పార్టీ డెకరేషన్ లైట్. ప్రస్తుత దీని మార్కెట్ ధర రూ . 799 గా ఉండగా Paytm Mall ల్లో దీనిని కేవలం 299 రూపాలకే కొనుక్కోవచ్చు. అంటే 63 శాతం తగ్గింపుతో 500 రూపాయల డిస్కౌంట్ అందుకోవచ్చన్నమాట.ఇక్కడ నుండి కొనండి.

Stick-on Tap Touch Night Light 30°Rotation

ఇంట్లో ఈ లైట్ వాడకం చాల సులభం,ఎక్కడైనా దీన్ని వాడుకువచు ఇది చిన్నది మరియు సౌకర్యవంతమైనది ఇది ఆటోసెన్సార్ LED లైట్. దీని ధర రూ . 999 కాగా Paytm Mall దీనికి 60% డిస్కౌంట్ ఇస్తుంది కాబట్టి దీనిని 399 రూపాయలతో కొనుక్కోవచ్చు.ఇక్కడ నుండి కొనండి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :