స్మార్ట్ పూలకుండీ బ్లూ టూత్ స్పీకర్ల ఆఫర్స్: ఫ్లిప్ కార్ట్ లో
ఆర్టిఫీషియల్ మరియు నిజమైన మొక్కల్ని ఉంచుకునే వీలున్న రీఛార్జబుల్ బ్లూ టూత్ స్పీకర్లు. ఇంకా వీటితోపాటు, LED నైట్ లైట్ ,పియానో ప్లేయింగ్ మోడ్ లాంటివి మరెన్నో ..
ప్రస్తుత కాలంలో మనం కొనే ప్రతి వస్తువుని కూడా స్మార్ట్ గానే ఎంచుకుంటున్నాము. ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ మీకోసం అద్భుత ఆఫర్స్ తో అందిస్తున్న ఇలాంటి స్మార్ట్ పూలకుండీలను సొంతం చేసుకోవాలనుకునే వారికోసం ఇక్కడ పూర్తి వివరాలతో మీకు అందిస్తున్నాము.
Survey1. ABlue Clipper Smart Flower pot
ఈ ఏబ్ల్యూ క్లిప్పర్ స్మార్ట్ ఫ్లవర్ పాట్ లో కృత్రిమ పూలమొక్కలు మరియు నిజమైన మొక్కలు కూడా పెంచుకోవచ్చు. ఇంకా ఇది ఒక ఛార్జబుల్ వైర్లెస్ బ్లూ టూత్ స్పీకర్ కూడా .USB వైర్ తో దీనిని రీఛార్జ్ చేసికోవచ్చు.ఇంకా దింట్లో పియానో మోడ్, LED నైట్ లైట్ లాంటి ఫీచర్స్ వున్నాయి. ఈ స్మార్ట్ ఫ్లవర్ పాట్ 5 వాట్స్ RMS శక్తిని అవుట్ ఫుట్ గా అందించగలదు. ప్రస్తుతం రూ . 1,299 గా వున్న ఈ పాట్ ని ఫ్లిప్కార్ట్ 64% తగ్గింపు ఆఫర్ క్రింద రూ . 459 తో అతితక్కువ ధరకే ఇస్తుంది.కొనడానికి ఇక్కడ Click చేయండి.
2. Lambent Smart Touch Music Flower Pot Bluetooth Speakers
ఈ లాంబెంట్ స్మార్ట్ టచ్ ఫ్లవర్ పాట్ బ్లూటూత్ స్పీకర్ ఆండ్రాయిడ్ మరియు IOS కి అనుకూలంగా ఉంటుంది. ఇంకా ఇది 3 వాట్స్ అవుట్ ఫుట్ అందించగలదు. అలాగే దీన్ని కూడా USB కేబుల్ తో ఛార్జ్ చేసికోవచ్చు మరియు దీంట్లో మెమొరీ కార్డు స్లాట్ కూడా అందించారు. మోనో ఛానల్తో పాటు మల్టి కలర్ కావడడం వల్ల మనమిక్కడ ఎంచుకునే వీలుంది. క్యాష్ఆన్ డెలివరీ సౌలభయం కూడా మనకు అందించింది ఫ్లిప్ కార్ట్. రూ. 999 ప్రస్తుత ధారగా వున్నా ఈ స్మార్ట్ పాట్ ని ఫ్లిప్ కార్ట్ 50% ఆఫర్ క్రింద రూ . 499 రేటుతో అందిస్తుంది.కొనడానికి ఇక్కడ Click చేయండి.
3. Shivonic Bluetooth Flower Pot Speaker
ఈ శివోనిక్ బ్లూటూత్ ఫ్లవర్ పాట్ స్పీకర్ తూచ్ సెన్సెటివ్ తో కూడిన స్మార్ట్ LED ని కలిగివుంది. ఇది కూడా USB ఛార్జబుల్ గానే వుంది మరియు మెమొరీ స్లాట్ ని కూడా ఇచ్చారు. 3 వాట్స్ (RMS) అవుట్ ఫుట్ గా అందించగల స్పీకర్ని ఇందులో అందించారు. ప్రస్తుత మార్కెట్లో రూ . 1,999 గా వున్న ఈ పాట్ ని ఫ్లిప్ కార్ట్ 62% అద్భుతమైన ఆఫర్ తో రూ . 749 ప్రైస్ మరియు క్యాష్ ఆన్ డెలివరీ (COD) తో పాటుగా అందిస్తుంది.కొనడానికి ఇక్కడ Click చేయండి.
4. Piqancy Music Flower Pot Bluetooth Wireless Speaker
ఈ పిక్వన్సీ మ్యూజిక్ ఫ్లవర్ పాట్ బ్లూటూత్ స్పీకర్ లో కృత్రిమ పూలమొక్కలు మరియు నిజమైన మొక్కలు కూడా పెంచుకోవచ్చు. ఇంకా ఇది ఒక ఛార్జబుల్ వైర్లెస్ బ్లూ టూత్ స్పీకర్ కూడా .USB వైర్ తో దీనిని రీఛార్జ్ చేసికోవచ్చు.ఇంకా దింట్లో పియానో మోడ్, LED నైట్ లైట్ లాంటి ఫీచర్స్ వున్నాయి. ఈ స్మార్ట్ ఫ్లవర్ పాట్ 5 వాట్స్ RMS శక్తిని అవుట్ ఫుట్ గా అందించగల స్పీకర్ని ఇచ్చారు. ప్రస్తుతం రూ . 2,999 గా వున్న ఈ పాట్ ని ఫ్లిప్కార్ట్ 71% తగ్గింపు ఆఫర్ క్రింద రూ . 849 తో అతితక్కువ ధరకే ఇస్తుంది.కొనడానికి ఇక్కడ Click చేయండి.
5. Voltegic ™ Music Flower Pot Smart Touch Plant
వోల్టేజిక్ మ్యూజిక్ ఫ్లవర్ పాట్ స్మార్ట్ టచ్ బ్లూటూత్ స్పీకర్ మల్టి కలర్ LED తో పాటు పియానో మోడీ తో వస్తుంది. ఇది ఏసీ అడాప్టర్ మరియు USB తో ఛార్జ్ చేయగలిగిన 2000 mAh బ్యాటరీ కెపాసిటీ తో వస్తుంది. ముఖ్యం సౌండ్ పరంగా, ఇందులో 15 వాట్స్ (RMS) స్పీకర్ని అందించడం ద్వారా అధికస్థాయిలో సౌండ్ ని ఆనందించే వీలుంది. ఇంకా ఇది వైట్ కలర్ లో లభ్యమవుతుంది. అలాగే క్యాష్ ఆన్ డెలివరీ సౌకర్యంతో 10రోజుల రీప్లేస్మెంట్ పాలసీతో అందించబడతుంది.ప్రస్తుత మార్కెట్లో రూ . 2,999 గా వున్న ఈ పాట్ ని ఫ్లిప్ కార్ట్ 74% చక్కని ఆఫర్ తో రూ . 779 రేటుతో అందిస్తుంది.కొనడానికి ఇక్కడ Click చేయండి.
6. Suroskie Bluetooth Smart Music Flowerpot Speaker
ఈ సురోస్కి బ్లూటూత్ స్మార్ట్ మ్యూజిక్ ఫ్లవర్ పాట్ ఇంటెలిజెంట్ టచ్ ని కలిగివుంది. ఇంకా ఇది 3 వాట్స్ అవుట్ ఫుట్ ని అందించగలదు, అలాగే దీన్ని కూడా USB కేబుల్ తో ఛార్జ్ చేసికోవచ్చు. ఇది మల్టి కలర్స్ లో లభిస్తుంది కాబట్టి దీనిలో ఎంపికకు వీలుంది. పూర్తి బ్యాటరీ చార్జిన్హ్ తో 12 గంటల వరకు దీన్ని వాడుకునే వీలుంటుంది. రూ . 999 గా వున్న ఈ ప్రోడక్ట్ ని ఫ్లిప్ కార్ట్ 48% తగ్గింపు ధర ఆఫర్ తో రూ . 519 రేటుగా అందిస్తుంది.కొనడానికి ఇక్కడ Click చేయండి.
7. VibeX ® LED Plant Pot with Bluetooth Speaker
ఈ వైబెక్స్ LED ప్లాంట్ పాట్ బ్లూటూత్ స్పీకర్ పింక్ కలర్ LED తో వస్తుంది దేంట్లో మల్టీ కలర్ లేదు. అలాగే ఇందులో కూడా 15 వాట్స్ (RMS) స్పీకర్ని అందించడం ద్వారా అధికస్థాయిలో సౌండ్ ని ఆనందించే వీలుంది. పెద్ద వాల్యూమ్ స్పీకర్కి అనుగుణంగా దీనిని ఏసీ అడాప్టర్ మరియు USB తో ఛార్జ్ చేయగలిగిన 2000 mAh బ్యాటరీ కెపాసిటీ తో అందించారు. ఇంకా క్యాష్ ఆన్ డెలివరీ సౌకర్యంతో 10రోజుల రీప్లేస్మెంట్ పాలసీతో అందించబడతుంది.ప్రస్తుత మార్కెట్లో రూ . 2,999 గా వున్న ఈ బ్లూటూత్ స్పీకర్ ని ఫ్లిప్ కార్ట్ 76% సూపర్ ఆఫర్ తో రూ . 779 ధరతో అందిస్తుంది.కొనడానికి ఇక్కడ Click చేయండి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
