Zopo కంపెని నుండి ఇండియాలో Color F2 పేరుతో ఒక స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యింది. దీని ప్రైస్ 10,790 రూ. ఫోన్ స్పెక్స్ విషయానికి వస్తే…
Surveyడ్యూయల్ సిమ్, 5.5 in HD IPS 2.5D curved గ్లాస్ డిస్ప్లే, 64 బిట్ మీడియా టెక్ MT6737 SoC, 2GB రామ్, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్, 64GB SD కార్డ్ సపోర్ట్.
8MP రేర్ కెమెరా అండ్ 5MP ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో OS, 2300 mah బ్యాటరీ, మెటాలిక్ ఫ్రేమ్, PiP వీడియో integration సపోర్ట్, మల్టీ అకౌంట్ అప్లికేషన్.
ఫింగర్ ప్రింట్ స్కానర్ with మల్టీ ఫంక్షన్స్ తో వస్తున్న ఈ ఫోన్ లో కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ కేమేరాస్ LED ఫ్లాష్ తో వస్తున్నాయి.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile