Home » News » Mobile Phones » ఆండ్రాయిడ్ M 6.0 అప్ డేట్ అండ్ 2gb ర్యామ్ తో 5,777 రూ కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్
ఆండ్రాయిడ్ M 6.0 అప్ డేట్ అండ్ 2gb ర్యామ్ తో 5,777 రూ కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్
By
Press Release |
Updated on 25-Feb-2016
Xolo ఇండియాలో ERA X పేరుతో కొత్త మోడల్ లాంచ్ చేసింది. ప్రైస్ – 5,777 రూ. దీనిలోని ప్రత్యేకత 2gb ర్యామ్ మరియు ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో అప్ డేట్ promise.
Survey✅ Thank you for completing the survey!
స్పెసిఫికేషన్స్ – డ్యూయల్ సిమ్(4G + 4G), 5 in HD IPS గొరిల్లా గ్లాస్ డిస్ప్లే, 1.5GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2GB ర్యామ్, 8MP రేర్ కెమెరా అండ్ 5MP ఫ్రంట్ ఫెసింగ్ కెమెరా.
8GB ఇంబిల్ట్ అండ్ 32gb sd కార్డ్ సపోర్ట్, 4G VoLTE, 2500 mah removable బ్యాటరీ, K-class amplifier అండ్ బాక్స్ స్పీకర్స్ ఫర్ లౌడ్ అండ్ క్లియర్ ఆడియో ఎక్స్పీరియన్స్.
మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్. దీనిలో ఫోటోస్ క్లిక్ చేసుకునేటప్పుడు ఆడియో notes యాడ్ చేసుకోవటానికి audio note ఫీచర్ యాడ్ చేసింది కంపెని. అమెజాన్ లో ఫిబ్రవరి 24 న 2PM నుండి సేల్స్ స్టార్ట్.