1000 రూ తగ్గిన xiaomi స్మార్ట్ ఫోన్స్ అండ్ Mi Pad
By
PJ Hari |
Updated on 22-Sep-2015
HIGHLIGHTS
లిమిటెడ్ పిరియడ్ సేల్ మాత్రమే.
Xiaomi స్మార్ట్ ఫోన్స్ మరియు మి ప్యాడ్ లు 1000 రూ డిస్కౌంట్ ప్రైసేస్ తో సేల్ అవుతున్నాయి. ఇది లిమిటెడ్ పిరియడ్ మాత్రమే ఉంటుంది. వీటిని ఈ లింక్ లో డిస్కౌంట్ ప్రైస్ తో కొనగలరు.
Survey✅ Thank you for completing the survey!
సో, xiaomi ఫోనులను కొనే ఉద్దేశం ఉన్నవారికి ఇది మంచి అవకాశం. అయితే కేవలం రెండు స్మార్ట్ ఫోన్స్ అండ్ మి ప్యాడ్ మీదనే ఈ డిస్కౌంట్ ఇచ్చింది కంపెని.
xiaomi మి 4i 16gb వేరియంట్ ధర ఇప్పటివరకూ 12,999 రూ ఉండేది. ఇప్పుడు ఇది 11,999 రూ లకు సేల్ అవుతుంది. అలానే Mi4 16gb వేరియంట్ మోడల్ 13,999 రూ లకు సేల్ అవుతుంది. ఇంతవరకూ 14,999 రూ ఉంది దీని ప్రైస్.
Mi ప్యాడ్ కూడా ఇంతకముందు 12,999 రూ ఉండేది. ఇప్పుడు 1000 రూ తగ్గి, 11,999 రూ కు సేల్ అవుతుంది. ఈ మూడు xiaomi డివైజెస్ ను తగ్గిన ప్రైసేస్ తో అమెజాన్ లో సేల్ అవుతున్నాయి.