Xiaomi ఇప్పుడు భారత్ లో యూజర్స్ కోసం ఇస్తున్న కొత్త గిఫ్ట్….

Xiaomi ఇప్పుడు భారత్ లో యూజర్స్ కోసం ఇస్తున్న కొత్త గిఫ్ట్….

భారతదేశంలో Mi హోమ్ స్టోర్స్ (Cashify) తో  పార్టనర్ షిప్ చేసుకుని ట్రెండ్  ఇన్ కార్యక్రమం నడుపుతోంది, ఇది మార్కెట్లో మి మరియు రెడ్మి ఫోన్స్ ధరను తగ్గిస్తుంది.మీ పాత డివైస్ తో మి హోమ్  స్టోర్కు వెళ్లండి, అక్కడ టీమ్ మీ ఫోన్ యొక్కకండీషన్ చూసి దాని రీసేల్ ధర  గురించి మీకు తెలియజేస్తుంది, ఆ డబ్బును ఉపయోగించి మీరు కొత్త హ్యాండ్ సెట్ను కొనుగోలు చేయవచ్చు, మీరు Cashify site ద్వారామీ డివైస్  యొక్క రీసేల్ యొక్క వేల్యూ కనుగొనవచ్చు. అదనంగా, మీరు కొత్త ఫోన్ను ఆర్డరు చేయవచ్చు. ఇది మీ ఇంటికి పంపిణీ చేయబడుతుంది.  
ఈ పరిస్థితిలో, మీరు పూర్తి ధర చెల్లించాలి. Cashify యొక్క ఉద్యోగి ఒక కొత్త డివైస్ ని  అందించడానికి వచ్చినప్పుడు, అతను పాతది  తీసుకొని కొంత డబ్బును ఇస్తాడు.మరింత సమాచారం కోసం, Xiaomi ఫోరమ్ పై వెళ్ళటానికి సోర్స్ లింక్ పై  క్లిక్ చేయాలి , శామ్సంగ్ మరియు OnePlus ఈ సంవత్సరం ముందు భారతదేశం లో వ్యాపార సంబంధిత కార్యక్రమాలు ప్రారంభించాయి .

Digit.in Survey
✅ Thank you for completing the survey!

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo