జులై 27 న Xiaomi redmi pro స్మార్ట్ ఫోన్ లాంచ్

జులై 27 న Xiaomi redmi pro స్మార్ట్ ఫోన్ లాంచ్

Xiaomi, ఈ నెల 27న చైనాలో ఒక ఈవెంట్ చేస్తుంది అని ఇంతకుముందే తెలుసుకున్నాము. ఈవెంట్ లో రెండు కంపెనీ డివైజెస్ లాంచ్ అవుతాయని కూడా అఫీషియల్ గా కన్ఫర్మ్ అయ్యింది.

కానీ వాటిలో ఒకటి ఏంటి అనే విషయం మాత్రం ఈ రోజే కంపెనీ Weibo లో తెలిపింది. Redmi Pro అనే స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తుంది 27న. ఇంతవరకు ఇది redmi నోట్ 4 అని అనుకున్నారు అంతా.

అయితే స్పెక్స్ కూడా లీక్ అవటంతో కంపెనీ redmi నోట్ 4 నే ఈ పేరుతో తీసుకువస్తుంది అని రిపోర్ట్స్. అంటే మిడ్ range బడ్జెట్ లో ఉండే స్పెక్స్ లీక్ అవటం వలన, redmi నోట్ సిరీస్ కూడా మిడ్ range బడ్జెట్ కావటం వలన ఈ రిపోర్ట్స్ వస్తున్నాయి.

ఇంతకీ లీక్ అయినా స్పెక్స్ ఏంటి ?
2.5 GHz మీడియా టెక్ Helio X 20 SoC, 3GB రామ్ అండ్ సెకెండ్ వేరియంట్ 2.5Ghz Helio X25 SoC , 4GB రామ్ ఉన్నాయి.

దీనితో పాటు రానున్న రెండవ డివైజ్ ఆల్రెడీ లాప్ టాప్ అని ఇంతకముందు ఆర్టికల్ లో తెలపటం జరిగింది. ఇది ఆపిల్ మాక్ బుక్స్ కు పోటీగా అని అంచనా.

 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo