Xiaomi Redmi 4 స్మార్ట్ ఫోన్ జస్ట్ 9,999 రూ

బై Team Digit | పబ్లిష్ చేయబడింది 09 May 2017
HIGHLIGHTS
  • Xiaomi Redmi 4 స్మార్ట్ ఫోన్ జస్ట్ 9,999 రూ

Xiaomi Redmi 4  స్మార్ట్  ఫోన్ జస్ట్ 9,999 రూ
Xiaomi Redmi 4 స్మార్ట్ ఫోన్ జస్ట్ 9,999 రూ

Xiaomi Redmi 4  స్మార్ట్  ఫోన్ జస్ట్ 9,999 రూ  
స్మార్ట్  ఫోన్  కంపెనీ  తయారీ  దారు  షియోమీ  నుంచి ఇంతకు  ముందర  Xiaomi Note 4  ఆతరువాత  Redmi 4A  లను లాంచ్ చేసింది.  ఇప్పుడు సరికొత్తగా Xiaomi Redmi 4  భారత్  లో లాంచ్  అవుతుంది. మే 16 న మీ  ముందుకు వస్తోంది 

మరియు  ఇంతకు  ముందర  Redmi 4A  లాంచ్ చేసే సమయంలో   Redmi 3S   యొక్క  కొత్త  వేరియంట్ కూడా  ప్రవేశం కానుంది. అని ప్రకటించారు  .  ఈ వేరియంట్ యొక్క పేరు  Xiaomi Redmi 4  గత  ఏడాదిలోనే దీనిని చైనా  లో విడుదల చేశారు 
Xiaomi Redmi 4ఇక  దీని ఫీచర్స్  పై  కన్నేస్తే  5- ఇంచెస్  HD 2.5D  కర్వ్డ్  గ్లాస్  డిస్ప్లే .  రెసొల్యూషన్  1280x720  పిక్సల్స్  మరియు దీనిలో .  1.4GHz ఆక్టో  కోర్  క్వాలకం  స్నాప్  డ్రాగన్ 430 64- బిట్ ప్రోసెసర్  కలదు.  మరియు అడ్రినో 505 GPU, 2GB  ram  మరియు  ఇంటర్నల్  స్టోరేజ్  16GB  దీనిని  మైక్రో sd ద్వారా  128GB  వరకు ఎక్స్  పాండ్ చేయవచ్చు. 

 మరియు ఆండ్రాయిడ్ 6.0  మార్షమేల్లౌ  ఆపరేటింగ్  సిస్టం  ఫై  MIUI 8  ఆధారముగా  పని చేస్తుంది.దీనిలో  4100mAh  బ్యాటరీ  మరియు  13 ఎంపీ  రేర్  కెమెరా  ఇవ్వబడింది.  రేర్  కెమెరా  తో డ్యూయల్  LED  ఫ్లాష్  ఇవ్వబడింది. . మరియు  5  ఎంపీ ఫ్రంట్  ఫేసింగ్ కెమెరా  కూడా ఇవ్వబడింది.  ఏ ఫోన్  లో ఫింగర్  ప్రింట్  సెన్సార్  కూడా  ఇవ్వబడింది .  మరియు  దీనిలో  4G VoLTE  సపోర్ట్  తో వస్తుంది. . ఒక మైక్రో USB  పోర్ట్  కూడా  వుంది. దీని థిక్ నెస్ 8.9mm మరియు 156  గ్రాములు .

Team Digit
Team Digit

Email Email Team Digit

Follow Us Facebook Logo Facebook Logo Facebook Logo

About Me: All of us are better than one of us. Read the detailed BIO to know more about Team Digit Read More

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

iQOO 7 5G (Solid Ice Blue, 8GB RAM, 128GB Storage) | 3GB Extended RAM | Upto 12 Months No Cost EMI | 6 Months Free Screen Replacement
iQOO 7 5G (Solid Ice Blue, 8GB RAM, 128GB Storage) | 3GB Extended RAM | Upto 12 Months No Cost EMI | 6 Months Free Screen Replacement
₹ 29990 | $hotDeals->merchant_name
OnePlus 10 Pro 5G (Volcanic Black, 8GB RAM, 128GB Storage)
OnePlus 10 Pro 5G (Volcanic Black, 8GB RAM, 128GB Storage)
₹ 66999 | $hotDeals->merchant_name
Redmi Note 11 (Horizon Blue, 4GB RAM, 64GB Storage) | 90Hz FHD+ AMOLED Display | Qualcomm® Snapdragon™ 680-6nm | Alexa Built-in | 33W Charger Included
Redmi Note 11 (Horizon Blue, 4GB RAM, 64GB Storage) | 90Hz FHD+ AMOLED Display | Qualcomm® Snapdragon™ 680-6nm | Alexa Built-in | 33W Charger Included
₹ 13499 | $hotDeals->merchant_name
iQOO Z5 5G (Mystic Space, 12GB RAM, 256GB Storage) | Snapdragon 778G 5G Processor | 5000mAh Battery | 44W FlashCharge
iQOO Z5 5G (Mystic Space, 12GB RAM, 256GB Storage) | Snapdragon 778G 5G Processor | 5000mAh Battery | 44W FlashCharge
₹ 26990 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status