Xiaomi Mi Mix 2 గురించి అనేక లీక్స్ బయటకు వచ్చాయి.

Xiaomi Mi Mix 2 గురించి అనేక లీక్స్ బయటకు వచ్చాయి.

ఇప్పటివరకు  Xiaomi Mi Mix 2 గురించి అనేక లీక్స్ బయటకు వచ్చాయి. 

ఇప్పుడు  Xiaomi Mi Mix 2 గీక్ బెంచ్మార్కింగ్ వెబ్సైట్ పై  దర్శనమిచ్చింది . ఈ లీక్ ద్వారా ఆండ్రాయిడ్ నౌగాట్ అండ్  6GB RAM కలిగి వుంది 

ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం Xiaomi Mi Mix 2 లో  6.4 ఇంచెస్  QHD (2560×1440 pixel)డిస్ప్లే కలదు అండ్ .క్వాల్ కామ్ స్నాప్డ్రాగన్  825 ఆక్టా కోర్ ప్రోసెసర్ కలదు . దీనిలో డ్యూయల్ సిమ్ కార్డ్ స్లాట్ కలదు. దీనిలో  4500mAh బ్యాటరీ మాత్రమే కాక  19 ఎంపీ రేర్ కెమెరా అండ్  13 ఫ్రంట్ కెమెరా కలదు . 

Digit.in
Logo
Digit.in
Logo