నెవర్ బిఫోర్ ఆఫర్: కేవలం 5 వేల బడ్జెట్ లో 5.1 Dolby Soundbar మీ సొంతం చేసుకోండి.!
కొత్త సౌండ్ బార్ కొనాలని చూస్తున్న వారికి ఈరోజు ఒక గొప్ప ఆఫర్ అందుబాటులో ఉంది
వలం 5000 రూపాయల బడ్జెట్ ధరలోనే 5.1 Dolby Soundbar మీ సొంతం చేసుకోవచ్చు
5 వేల రూపాయల బడ్జెట్ లో మీ ఇంటిని సినిమా థియేటర్ గా మార్చే సౌండ్ బార్ మీకు లభిస్తుంది
కొత్త సౌండ్ బార్ కొనాలని చూస్తున్న వారికి ఈరోజు ఒక గొప్ప ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ ఏమిటంటే, కేవలం 5000 రూపాయల బడ్జెట్ ధరలోనే 5.1 Dolby Soundbar మీ సొంతం చేసుకోవచ్చు. అంటే, ఈ ఆఫర్ తో కేవలం 5 వేల రూపాయల బడ్జెట్ లో మీ ఇంటిని సినిమా థియేటర్ గా మార్చే సౌండ్ బార్ మీకు లభిస్తుంది. మరి ఈరోజు అందుబాటులో ఉన్న ఈ సౌండ్ బార్ ఆఫర్ ఎక్కడ లభిస్తుంది మరి ఈ సౌండ్ బార్ ఫీచర్స్ ఏమిటో తెలుసుకుందామా.
Survey5.1 Dolby Soundbar ఆఫర్ ఎక్కడ లభిస్తుంది?
ఈ సౌండ్ బార్ ని ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తోంది. ఇక ఈ సౌండ్ బార్ విషయానికి వస్తే, ఇది GOVO లేటెస్ట్ గా విడుదల చేసిన 5.1 డాల్బీ ఆడియో సౌండ్ మరియు ఇది GO SURROUND 980 మోడల్ పేరుతో ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు 78% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 6,499 రూపాయల ఆఫర్ ధరలో లిస్ట్ అయ్యింది.

ఇది కాకుండా ఈ సౌండ్ బార్ ను canara బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనే వారికి రూ. 650 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 5,849 ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ ప్రైస్ లో ఇది గొప్ప డీల్ గా నిలుస్తుంది.
Also Read: boAt Nirvana Eutopia 2 ANC హెడ్ ఫోన్ ను 80 గంటల లాంగ్ ప్లే బ్యాక్ తో లాంచ్ చేసింది.!
GOVO 5.1 Dolby Soundbar : ఫీచర్స్
ఈ గోవో సౌండ్ బార్ చాలా ప్రీమియం డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఇందులో మజుడు స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ సెటప్ మరియు పవర్ ఫుల్ బాస్ అందించే ప్రత్యేకమైన సబ్ ఉఫర్ కూడా ఉంటుంది. ఈ సౌండ్ బార్ కలిగిన టోటల్ సెటప్ తో 525W జబర్దస్త్ సౌండ్ అవుట్ పుట్ ను ఈ సౌండ్ బార్ ఆఫర్ చేస్తుంది. ఇందులో ఫిజికల్ వాల్యూమ్ అండ్ మీడియా కంట్రోల్ బటన్స్ మరియు ఫుల్ ఫంక్షన్ రిమోట్ కూడా వస్తుంది.
ఇక సౌండ్ టెక్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ 5.1 డాల్బీ ఆడియో సౌండ్ టెక్ తో వస్తుంది. ఇది మంచి సరౌండ్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఇందులో మంచి ఉన్నతమైన సౌండ్ కోసం డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్ (DSP) కూడా ఉంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, ఆప్టికల్ ఇన్, AUX మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ తో కూడా వస్తుంది.
ఈ సౌండ్ బార్ 5 వేల రూపాయల బడ్జెట్ ధరలో మంచి డాల్బీ సౌండ్ కోరుకునే వారికి తగిన సౌండ్ బార్ డీల్ అవుతుంది. ఇది ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.1 రేరింగ్ మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile