Xiaomi మి మిక్స్ 2 నేడు మీదవ్వనుంది

Xiaomi మి మిక్స్ 2 నేడు  మీదవ్వనుంది

Xiaomi మి మిక్స్ 2  స్మార్ట్ ఫోన్ Flipkart  ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లో 12pm వద్ద నేడు  అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ. 35,999 ఉంచబడింది. ఈ ఫోన్లో 5.99 అంగుళాల ఫుల్ స్క్రీన్ డిస్ప్లే ఉంది.స్పెసిఫికేషన్స్ గురించి మాట్లా డితే , మి మిక్స్ 2  5.99 అంగుళాల ఫుల్  HD + IPS LCD డిస్ప్లేను కలిగి ఉంది, ఇది 2160 x 1080 పిక్సల్స్ యొక్క రిజల్యూషన్తో వస్తుంది. ఈ స్మార్ట్ఫోన్ క్వాల్కమ్ యొక్క స్నాప్డ్రాగెన్ 835 చిప్సెట్, 6GB RAM మరియు 128GB  ఇంటర్నల్ స్టోరేజ్ తో అమర్చబడి ఉంటుంది. ఇతర ఫ్లాగ్షిప్ డివైసెస్ లాగా, మిక్స్ మిక్స్ 2 లో  డ్యూయల్  వెనుక కెమెరా సెటప్ అందించబడదు.

మి మిక్స్ 2   12MP ఒక  వెనుక కెమెరా సెటప్ ని  కలిగి ఉంది, ఇది సోనీ యొక్క IMX386 సెన్సార్తో వస్తుంది, దీని వెనుక కెమెరా సెన్సార్ 1.25 మైక్రో పిక్సెల్లను ఉపయోగిస్తుంది మరియు యాక్సిస్  ఇమేజ్ స్టెబిలైజషన్ మరియు డ్యూయల్ -టోన్ LED ఫ్లాష్ కోసం సపోర్ట్  ఇస్తుంది. దాని ముందు ఒక 5MP ముందు కెమెరా ఉంది.

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo