HIGHLIGHTS
మరియు బ్యూటీ స్క్రీన్ రేషియో 90 % వుంది.
చైనా ఫోన్ నిర్మాణ కంపెనీ Xiaomi యొక్క అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Xiaomi Mi Mix 2 లో Samsung లో వున్నడ్యూయల్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే మరియు బ్యూటీ స్క్రీన్ రేషియో 90 % వుంది.
SurveyXiaomi Mi Mix 2 లో 6.4ఇంచెస్ QHD (2560×1440 pixel) డిస్ప్లే .క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 825 ఆక్టా కోర్ ప్రోసెసర్ . మరియు 2 సిమ్ కార్డు స్లాట్ తో వస్తుంది.
ఇక బ్యాటరీ 4500mAh మరియు 19ఎంపీ రేర్ కెమెరా ,ఫ్రంట్ 13 ఎంపీ ఇవ్వటం జరిగింది. USB Type-C port
4GB/6GB/8GB RAM ఆప్షన్స్ తో పాటుగా ఇంటర్నల్ స్టోరేజ్ 128 మరియు 256GB ఆప్షన్స్ కలవు.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile