Xiaomi Mi Max 2 స్మార్ట్ ఫోన్ 20 సెప్టెంబర్ న సేల్స్ కి అందుబాటు…..!!!

Xiaomi Mi Max 2  స్మార్ట్ ఫోన్  20  సెప్టెంబర్ న సేల్స్ కి అందుబాటు…..!!!
HIGHLIGHTS

ఇది 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ని కలిగి వుంది

 Xiaomi  త్తన  Mi Max 2  ఫేబ్లేట్   కొత్త వెర్షన్ ని భారత్ లో లాంచ్ చేసింది  .  ఇది 32GB  ఇంటర్నల్ స్టోరేజ్ ని కలిగి వుంది .  దీని రెగ్యులర్ మోడల్ యొక్క ధర Rs 16,999 , అలానే  32GB  స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర  Rs 12,999 . Mi Max 2 లో  6.44  ఇంచెస్ ఫుల్  HD IPS  డిస్ప్లే అండ్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 625  ప్రోసెసర్ ఇవ్వబడింది .  రెండు వేరియంట్స్  4GB RAM  కలిగి వున్నాయి .

 Amazon India ఫై 32GB  వేరియంట్ రిజిస్ట్రేషన్ నడుస్తుంది మరియు   దీని మొదటి సేల్  20  సెప్టెంబెర్  నుంచి మొదలు అవుతుంది . Xiaomi Mi Max 2 లో 12  ఎంపీ  Sony IMX378  రేర్  సెన్సార్  కలిగి వుంది.   మరియు  5  ఫ్రంట్ ఫేసింగ్  కెమెరా  ఇవ్వబడింది.రేర్  కెమెరా  తో  4K (3840 x 2160) రెసొల్యూషన్ పై వీడియో  రికార్డు  చేయవచ్చు. 
Xiaomi Mi Max 2  లో మెటల్ బాడీ  డిసైన్  కలదు. 

దీనితో పాటుగా  Xiaomi Mi Max 2 లో 6.4- ఇంచెస్  ఫుల్  HD  డిస్ప్లే  గలదు. రెసొల్యూషన్  1920×1080 పిక్సల్స్ .   6GB RAM  తో వస్తుంది. మరియు 64GB/128GB ఇంటర్నల్  స్టోరేజ్  ఆప్షన్స్  .  5300mAh  బాటరీకలదు . 

Mi Max 2 (Black, 64 GB), అమెజాన్ లో 16,999 లకు కొనండి

Digit.in
Logo
Digit.in
Logo