Xiaomi అధికారికంగా ఏప్రిల్ 25 న చైనా లో దాని Mi 6X డివైస్ లాంచ్ ని ప్రకటించింది. ఈ స్మార్ట్ఫోన్ సంస్థ నుండి వీబోలో టీజ్ చెయ్యబడింది. ఈ పరికరం గురించి ప్రమోషనల్ వీడియో మరియు ఒక అధికారిక చిత్రం ఉంది, అయితే, ఇప్పుడు ఒక కొత్త వార్తల ప్రకారం, ఈ స్మార్ట్ఫోన్ యొక్క 20-మెగాపిక్సెల్ ముందు కెమెరా నుండి తీసిన ఇమేజెస్ ఆన్లైన్ లో ఉన్నాయి.కానీ ఇప్పుడు ఇంటర్నెట్ లో ఒక లీక్ హల్చల్ చేస్తుంది , ఈ లీక్ డివైస్ యొక్క చిప్సెట్ గురించి చాలా సమాచారం ఇస్తుంది. ఈ డివైస్ ఒక స్నాప్డ్రాగెన్ 660 చిప్సెట్ ని కలిగి ఉండబోతున్నది. అని ఈ కొత్త లీక్ ధ్రువీకరించబడింది.
ఈ చిప్సెట్ యొక్క సమాచారంతో పాటు 20 మెగాపిక్సెల్ ముందు కెమెరా పరికరంలో ఉండబోతోందని, దీనితో పాటు 20 మెగాపిక్సెల్ వెనుక కెమెరా కూడా స్మార్ట్ఫోన్ ని కలిగి ఉంటుంది. దీనితో పాటు ఈ డివైస్ AI సామర్థ్యం కలిగి ఉంటుంది.
దీనితో పాటుగా కొన్ని ఇతర స్పెక్స్ ని మీరు చర్చించినట్లయితే, ఈ స్మార్ట్ఫోన్లో మీరు 5.99 అంగుళాల డిస్ప్లే. ఇది ఫుల్ స్క్రీన్ డిస్ప్లే అయి ఉంటుంది. దీనితో పాటు, స్మార్ట్ఫోన్ను Android 8.1 Oreo లో ప్రారంభించవచ్చు. 2,910mAh బ్యాటరీ కూడా ఉంది.