Xiaomi నుంచి Xiaomi Mi 6 యొక్క 4GB RAM వేరియంట్ లాంచ్

Updated on 09-Nov-2017

Xiaomi MI 6 యొక్క  4 GB RAM వేరియంట్స్ కంపెనీ ప్రారంభించింది . ఈ కొత్త వేరియంట్ ని కంపెనీ చైనాలో మాత్రమే ప్రవేశపెట్టింది.ఈ ఫోన్ యొక్క వేరియంట్ ఒకేరోజు సేల్ ద్వారా  నవంబర్ 11 న సేల్ కి  అందుబాటులో ఉంటుంది. ఈ సంవత్సరం MI 6 ఈ ఫోన్ 6 జీబి ర్యామ్ ని   షియోమి ప్రారంభించింది, అలాగే ఒక సిరామిక్ ఎడిషన్  ని కూడా ప్రవేశపెట్టబడింది, ఇది  చూడటానికి  చాలా అందంగా ఉంది.

స్నాప్డ్రాగెన్ పాటు 835 ఆక్టో  కోర్ ప్రాసెసర్, Xiaomi MI6 గ్రాఫిక్స్ కోసం Adreno  540 గ్రాఫిక్స్ కార్డు సపోర్ట్ కలదు . ఫోన్ యొక్క RAM 6 GB. ఈ ఫోన్ 64 GB మరియు 128 GB రెండు వేరియంట్లలో వస్తాయి. ఈ ఫోన్లో 3350 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉంది. Xiaomi MI6  12 MP డ్యూయల్  కెమెరా సెటప్ కలిగివుంది . అంటే, వెనుక కెమెరా ఫోటో మరింత అద్భుతమైన ఉంటుంది. ఈ ఫోన్ కి  12 MP సెన్సార్ వైడ్ యాంగిల్ లెన్స్ ఉంది, రెండవది టెలీఫోటో లెన్స్.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :