Xiaomi Redmi Note 4కి మించిన Redmi Note 5 వస్తోంది…

Xiaomi Redmi Note 4కి  మించిన  Redmi Note 5 వస్తోంది…

Xiaomi VP మరియు మేనేజింగ్ డైరెక్టర్ (భారతదేశం) మను జైన్ ట్వీట్ చేశారు, "" i "త్వరలో వస్తుంది! ఎనీ  గెస్ వాట్  ఈజ్ థిస్ ? "కొన్ని ఫోటోల ప్రకారం ఇది  Redmi Note 5 అని అంటున్నారు . కొన్ని విషయాలను మనసులో ఉంచుకొని, ఈ డివైస్  భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల కోసం  ప్రత్యేకంగా రూపొందించబడింది.

"i" is coming soon!

Any guesses what is this?

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo