6 ఇంచెస్ డిస్ప్లేతో OnePlus 6 విడుదల చేయబడవచ్చు.

6  ఇంచెస్ డిస్ప్లేతో OnePlus 6 విడుదల చేయబడవచ్చు.

6  ఇంచెస్  డిస్ప్లే  తో OnePlus 6 విడుదల చేయబడవచ్చు. 

OnePlus 2016 చివరలో OnePlus 3T స్మార్ట్ఫోన్ ని  పరిచయం చేసింది. ఈ హ్యాండ్సెట్  కంపెనీ  యొక్క  ఫ్లాగ్షిప్  స్మార్ట్ఫోన్ . ఈ హ్యాండ్సెట్  కంపెనీ  యొక్క  ఫ్లాగ్షిప్  స్మార్ట్ఫోన్ అయిన వన్ ప్లస్ 3 కి అప్గ్రేడ్ వెర్షన్ . మరియు ఇదే కాకుండా వన్ ప్లస్ 5 యొక్క అప్గ్రేడ్ వన్ ప్లస్ 5టీ  ని కూడా త్వరలోకంపెనీ ప్రవేశపెట్టనుంది.  
ఇప్పుడు కంపెనీ  నుంచి మరో  లేటెస్ట్ సమాచారం  వస్తోంది . ఇప్పుడు వన్ ప్లస్  5 టీ  ఈ ఏడాది లాంచ్ అవ్వబోదని సమాచారం వచ్చింది .  
దీని కంటే  ముందే వన్ ప్లస్  6  యొక్క ఒక వీడియో వచ్చింది ,  దీని ద్వారా తెలుస్తున్నదేమిటంటే ఇది అతి పెద్ద డిస్ప్లే ని కలిగి వుంది .  

వన్ ప్లస్  6  యొక్క సైడ్స్ మరియు కింద ఎటువంటి బెజెల్స్ లేవు ,  మరియు దీని టాప్ లో  స్లిమ్ బెజెల్  ఇవ్వబడింది .  మరియు దీనిలో 16 ఎంపీ డ్యూయల్ సెల్ఫీ కెమెరా , LED మరియు రెటినా స్కానర్ తో వుంది . 

Digit.in
Logo
Digit.in
Logo