వివో Z1 ప్రో ఫ్లాష్ సేల్ : గరిష్టంగా 13,500 ఎక్స్చేంజి అఫర్ తో లభిస్తోంది

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 18 Jul 2019
HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోన్ను Flipkart నుండి SBI బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసేవారికీ 10% తగ్గింపు అందుకునే అవకాశం లభిస్తుంది.

వివో Z1 ప్రో ఫ్లాష్ సేల్ : గరిష్టంగా 13,500 ఎక్స్చేంజి అఫర్ తో లభిస్తోంది

#IBMCodePatterns, a developer’s best friend.

#IBMCodePatterns provide complete solutions to problems that developers face every day. They leverage multiple technologies, products, or services to solve issues across multiple industries.

Click here to know more

Advertisements

కేవలం మిడ్ రేంజ్ ధరలో ఒక ట్రిపుల్ రియర్ కెమేరా మరియు పంచ్ హోల్ డిజైన్ మరియు గేమింగ్ ఫీచర్లతో వచ్చినటువంటి, వివో Z1 ప్రో యొక్క మరొక ఫ్లాష్ సేల్ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి జరగనుంది. ఈ సేల్ ద్వారా కొనుగోలు చేసేవారికి, ఫ్లిప్ కార్ట్ యొక్క బిగ్ షాపింగ్ డేస్ సేల్ సందర్భముగా,  గరిష్టంగా 13,500 ఎక్స్చేంజి అఫర్ తో లభిస్తోంది. కనుక, మీ పా ఫోనుతో ఈ ఫోన్నుఎక్స్చేంజి అఫర్ తో తీసుకోదలేచిన వారు తమ మొబైల్ యొక్క బ్రాండ్ మరియు మోడల్ వివరాలను అందించడం ద్వారా మీ ఫోనుతో యెంత ఎక్స్చేంజి అఫర్ లభించనుందో చూడవచ్చు.

వివో Z1 ప్రో : ధర మరియు ఆఫర్లు

1. వివో Z1 ప్రో  - 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ : రూ. 14,990                                          

2. వివో Z1 ప్రో  - 6GB ర్యామ్ + 64GB స్టోరేజ్ : రూ. 16,999

3. వివో Z1 ప్రో  - 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ : రూ. 17,999

ఈ స్మార్ట్ ఫోన్ను Flipkart నుండి SBI బ్యాంక్  క్రెడిట్ కార్డుతో  కొనుగోలు చేసేవారికీ 10% తగ్గింపు అందుకునే అవకాశం లభిస్తుంది.

VIVO Z1 PRO ప్రత్యేకతలు

ఈ వివో Z1 ప్రో, డిస్ప్లే లోపల ఒక పంచ్ హోల్ డిజైనుతో ఒక 90.77 స్క్రీన్ టూ బాడీ రేషియాతో  2340x1080 పిక్సెళ్ళు గల ఒక 6.3-అంగుళాల FHD+ డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోను ఒక బ్యాక్ -మౌంటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ను కలిగి ఉంది. ఈ ఫోన్ గరిష్టంగా 2.3 క్లాక్ స్పీడ్ అందించగల ఒక 10nm finfit కలిగిన క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 712 AIE SoC కి జతగా 4GB లేదా 6GB RAM వేరియంట్లలో 64GB లేదా 128GB స్టోరేజిలలో లభిస్తాయి. ఈ స్మార్ట్ ఫోన్, ఒక 5,000 mAh బ్యాటరీ మరియు 18 W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది

వివో Z1 ప్రో యొక్క కెమేరా విభాగానికి వస్తే, ఇది  పోర్ట్రైట్ షాట్లకు అనుగుణంగా ఒక 5MP మూడవ సెన్సారుతో జతగా కలిపిన ప్రధాన 16MP సెన్సారు మరియు మరొక 8MP సూపర్ అల్ట్రా వైడ్ సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియార్ కెమేరాతో ఉంటుంది. ఈ వివో Z1 ప్రో యొక్క 16MP ప్[ప్రధాన కెమేరా f/1.78 అపర్చరుతో అందించబడింది.  ఇది తక్కువ కాంతి లో కూడా మంచి షాట్లు తీసుకోవటానికి సహాయపడుతుంది. ఇక ముందుభాగంలో, పోర్త్రైట్ మోడ్  మరియు పేస్ బ్యూటిఫికేషన్ కి సపోర్ట్ చేసేలా, AI అల్గారిథం కలిగిన ఒక 32MP కెమెరా ఉంటుంది                 

వివో Z1 Pro 6GB Key Specs, Price and Launch Date

Price:
Release Date: 03 Jul 2019
Variant: 64GB
Market Status: Launched

Key Specs

  • Screen Size Screen Size
    6.53" (1080 x 2340)
  • Camera Camera
    16 + 8 + 2 | 32 MP
  • Memory Memory
    64GB/6GB
  • Battery Battery
    5000 mAh
logo
Raja Pullagura

Tags:
vivo z1 pro
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements
Advertisements

టాప్ -ప్రోడక్టులు

హాట్ డీల్స్

మొత్తం చూపించు

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status