Vivo Y01: వివో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ వచ్చేసింది..!!

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 16 May 2022
HIGHLIGHTS
  • \వివో ఇండియాలో తన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Vivo Y01 ను విడుదల చేసింది

  • HD+ స్క్రీన్, ఫన్ టచ్ OS 11.1

  • పెద్ద బ్యాటరీ వంటి మరిన్ని ఫీచర్లతో ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టబడింది

Vivo Y01: వివో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ వచ్చేసింది..!!
Vivo Y01: వివో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ వచ్చేసింది..!!

ఈరోజు వివో ఇండియాలో తన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Vivo Y01 ను విడుదల చేసింది. ఈ లేటెస్ట్ వివో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Helio P35 చిప్‌సెట్, 2+32GB మెమరీ అప్షన్, HD+ స్క్రీన్, ఫన్ టచ్ OS 11.1 మరియు పెద్ద బ్యాటరీ వంటి మరిన్ని ఫీచర్లతో ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టబడింది. మరి, వివో యొక్క ఈ లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ పూర్తి వివరాలను తెలుసుకుందామా.

Vivo Y01: ధర

Vivo Y01 స్మార్ట్ ఫోన్ భారతదేశంలో Vivo.com మరియు ఇతర అధీకృత రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంది మరియు ఈ ఫోన్ ధర రూ. 8,999.

Vivo Y01: స్పెక్స్

ఈ స్మార్ట్ ఫోన్ 6.51 ఇంచ్ HD రిజల్యూషన్ డిస్ప్లే ని వాటర్ డ్రాప్ నోచ్ తో కలిగి ఉంటుంది. ఈ లేటెస్ట్ వివో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Helio P35 చిప్‌సెట్ తో పనిచేస్తుంది. దీనికి జతగా 2GB ర్యామ్ మరియు 32 GB స్టోరేజ్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ Android Go ఆధారంగా Funtouch OS 11.1 సాఫ్ట్‌వేర్ పైన పనిచే నడుస్తుంది.

ఇక కెమెరాలు మరియు ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, ఈ వెనుక కేవలం 8MP సింగిల్ కెమెరా సేతువు మరియు ముందు 5MP సెల్ఫీ కెమెరాని కలిగివుంది. ఈ ఫోన్ ప్రత్యేక మైక్రో SD కార్డ్ స్లాట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, మైక్రో-USB 2.0, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ రీడర్, WiFi ac మరియు బ్లూటూత్ 5.0 తో వస్తుంది. ఈ ఫోన్ 5,000 బిగ్ బ్యాటరీని సాధారణ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగిఉంటుంది.

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: Vivo Y01 budget smart phone launched in india
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

Samsung Galaxy M53 5G (Mystique Green, 8GB, 128GB Storage) | 108MP Camera | sAmoled+ 120Hz | 32MP Front Camera | 6nm Processor | 16GB RAM with RAM Plus | Travel Adapter to be Purchased Separately
Samsung Galaxy M53 5G (Mystique Green, 8GB, 128GB Storage) | 108MP Camera | sAmoled+ 120Hz | 32MP Front Camera | 6nm Processor | 16GB RAM with RAM Plus | Travel Adapter to be Purchased Separately
₹ 28499 | $hotDeals->merchant_name
Redmi Note 11 (Horizon Blue, 4GB RAM, 64GB Storage) | 90Hz FHD+ AMOLED Display | Qualcomm® Snapdragon™ 680-6nm | Alexa Built-in | 33W Charger Included | Get 2 Months of YouTube Premium Free!
Redmi Note 11 (Horizon Blue, 4GB RAM, 64GB Storage) | 90Hz FHD+ AMOLED Display | Qualcomm® Snapdragon™ 680-6nm | Alexa Built-in | 33W Charger Included | Get 2 Months of YouTube Premium Free!
₹ 13499 | $hotDeals->merchant_name
OnePlus 10 Pro 5G (Volcanic Black, 8GB RAM, 128GB Storage)
OnePlus 10 Pro 5G (Volcanic Black, 8GB RAM, 128GB Storage)
₹ 66999 | $hotDeals->merchant_name
iQOO Z5 5G (Mystic Space, 12GB RAM, 256GB Storage) | Snapdragon 778G 5G Processor | 5000mAh Battery | 44W FlashCharge
iQOO Z5 5G (Mystic Space, 12GB RAM, 256GB Storage) | Snapdragon 778G 5G Processor | 5000mAh Battery | 44W FlashCharge
₹ 26990 | $hotDeals->merchant_name
iQOO 7 5G (Solid Ice Blue, 8GB RAM, 128GB Storage) | 3GB Extended RAM | Upto 12 Months No Cost EMI | 6 Months Free Screen Replacement
iQOO 7 5G (Solid Ice Blue, 8GB RAM, 128GB Storage) | 3GB Extended RAM | Upto 12 Months No Cost EMI | 6 Months Free Screen Replacement
₹ 29990 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status