3GB ర్యామ్, 4G VoLTE తో 8,490 రూ లకు Cube 3 స్మార్ట్ ఫోన్

3GB ర్యామ్, 4G VoLTE తో 8,490 రూ లకు Cube 3 స్మార్ట్ ఫోన్

Videocon బ్రాండ్ నుండి ఇండియా లో Cube 3 పేరుతో ఒక స్మార్ట్ ఫోన్ విడుదల అయ్యింది. ఇది Panic button (ఎమెర్జెన్సీ సమయాల్లో దగ్గరి వాళ్ళకు మన లొకేషన్ ను తొందరగా పంపే ఏర్పాటు) తో వస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ప్రైస్ – 8,490 రూ. ఫోన్ స్పెక్స్ విషయానికి వస్తే ఫోన్ లో డ్యూయల్ సిమ్, 5 in HD డిస్ప్లే, 4G VoLTE, 3000mah బ్యాటరీ, 20% ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 3GB రామ్.

మీడియా టెక్ 6735 క్వాడ్ కోర్ 1.3GHz 64 బిట్ SoC, ఆండ్రాయిడ్ 6.0, 13MP రేర్ కెమెరా,. 5MP ఫ్రంట్ కెమెరా, 16GB ఇంబిల్ట్ అండ్ 32GB SD కార్డ్ సపోర్ట్, ఫింగర్ ప్రింట్ స్కానర్ మరియు Gyroscope sensor లేవు.

Press Release
Digit.in
Logo
Digit.in
Logo