ఈరోజు ల్యాప్ టాప్ల పైన బెస్ట్ డీల్స్ అందిస్తున్న Flipkart

HIGHLIGHTS

ఒక మంచి ల్యాప్ టాప్ ను తక్కువ ధరలో కొనడానికి ఎదురుచూస్తున్న వారికి ఈ డీల్స్ నుండి ఒక మంచి ల్యాప్ టాప్ ఎంచుకోవచ్చు.

ఈరోజు ల్యాప్ టాప్ల పైన బెస్ట్ డీల్స్ అందిస్తున్న Flipkart

 Flipkart తన ఆన్లైన్ ప్లాట్ఫారం పైన అనేక బ్రాండెడ్ ల్యాప్ టాప్ల పైన మంచి డిస్కౌంట్ మరియు ఇంకా మరెన్నో ఆఫర్లను అందిస్తోంది. ఒక మంచి ల్యాప్ టాప్ ను తక్కువ ధరలో కొనడానికి ఎదురుచూస్తున్న వారికి ఈ డీల్స్ నుండి ఒక మంచి ల్యాప్ టాప్ ఎంచుకోవచ్చు. ఇటువంటి బెస్ట్ ఆఫర్లతో అందుబాటులో ఉన్నటువంటి బెస్ట్ ల్యాప్ టాప్ల వివరాలను ఇక్కడ అందించాను.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

1. Lenovo Ideapad 130

ఈ ల్యాప్ టాప్ – Core i3 7th Gen – 4 GB/1 TB HDD/DOS/15.6 inch/ Black/ 2.1 kg వంటి మంచి ప్రత్యేకలతో ఉంటుంది. ఇది ఒక 15.6 inch స్క్రీనుతో వస్తుంది. దీని ధర 30,611 గా ఉండగా ఈరోజు ఆఫర్ ద్వారా అందుతున్న 23% డిస్కౌంట్ తీసివేయగా, కేవలం రూ. 23,490 ధరతో కొనవచ్చు. అలాగే, Axis Buzz క్రెడిట్ కరుడుతో ఈ ల్యాప్ టాప్ కొనుగోలు చేసేవారు 10% తక్షణ డిస్కౌంట్ కూడా అందుకోవచ్చు. కొనడానికి ఈ LINK పైన నొక్కండి.       

2. Asus X Series

ఈ ల్యాప్ టాప్ – Core i3 7th Gen – 4 GB/1 TB HDD/15.6 inch/Black/1.90 kg తో పాటుగా సన్నని మరియు 2 కేజీల తక్కువ బరువుతో తేలికగా ఉంటుంది. ఇది ఒక 15.6 inch స్క్రీనుతో వస్తుంది. దీని ధర రూ. 33,990 గా ఉండగా ఈ రోజు ఆఫర్ ద్వారా అందుతున్న 29% డిస్కౌంట్ తీసివేయగా, కేవలం రూ. 23,990 ధరతో కొనవచ్చు. అలాగే, Axis Buzz క్రెడిట్ కరుడుతో ఈ ల్యాప్ టాప్ కొనుగోలు చేసేవారు 10% తక్షణ డిస్కౌంట్ కూడా అందుకోవచ్చు. కొనడానికి ఈ LINK పైన నొక్కండి.       

3. HP 14q

ఈ ల్యాప్ టాప్ – Core i3 7th Gen – 4 GB/1 TB HDD/DOS/14 inch /Jet Black/1.47 kg  తో పాటుగా సన్నని మరియు తక్కువ బరువుతో తేలికగా ఉంటుంది. ఇది ఒక 14 inch స్క్రీనుతో వస్తుంది. దీని ధర రూ. 31,837 గా ఉండగా ఈ ఆఫర్ ద్వారా అందుతున్న 18% డిస్కౌంట్ తీసివేయగా, కేవలం రూ. 25,989 ధరతో కొనవచ్చు. అలాగే, Axis Buzz క్రెడిట్ కరుడుతో ఈ ల్యాప్ టాప్ కొనుగోలు చేసేవారు 10% తక్షణ డిస్కౌంట్ కూడా అందుకోవచ్చు. కొనడానికి ఈ LINK పైన నొక్కండి.

4. Asus Core i3

ఈ ల్యాప్ టాప్ – Core i3 7th Gen – 4 GB/1 TB HDD/Windows 10 Home/15.6 inch/Black/2 kg తో పాటుగా సన్నని మరియు తక్కువ బరువుతో తేలికగా ఉంటుంది. ఇది ఒక 15.6 inch స్క్రీనుతో వస్తుంది. దీని ధర రూ. 31,990 గా ఉండగా ఈ ఆఫర్ ద్వారా అందుతున్న 18% డిస్కౌంట్ తీసివేయగా, కేవలం రూ. 25,990 ధరతో కొనవచ్చు. అలాగే, Axis Buzz క్రెడిట్ కరుడుతో ఈ ల్యాప్ టాప్ కొనుగోలు చేసేవారు 10% తక్షణ డిస్కౌంట్ కూడా అందుకోవచ్చు. కొనడానికి ఈ LINK పైన నొక్కండి.

5. Dell Inspiron 14

ఈ ల్యాప్ టాప్ – Core i3 7th Gen – 4 GB/1 TB HDD/Linux/ 14 inch/ Black/1.956 kg తో పాటుగా సన్నని మరియు  తక్కువ బరువుతో తేలికగా ఉంటుంది. ఇది ఒక 14 inch స్క్రీనుతో వస్తుంది. దీని ధర రూ. 30,728 గా ఉండగా ఈ ఆఫర్ ద్వారా అందుతున్న15% డిస్కౌంట్ తీసివేయగా, కేవలం రూ. 25,990 ధరతో కొనవచ్చు. అలాగే, Axis Buzz క్రెడిట్ కరుడుతో ఈ ల్యాప్ టాప్ కొనుగోలు చేసేవారు 10% తక్షణ డిస్కౌంట్ కూడా అందుకోవచ్చు. కొనడానికి ఈ LINK పైన నొక్కండి.

6. Lenovo Ideapad 330

ఈ ల్యాప్ టాప్ – Core i3 7th Gen – 4 GB/1 TB HDD/Windows 10 Home/15.6 inch/Platinum Grey/ 2.2 kg, With MS Officeవంటి ప్రత్యేకతలతో   పాటుగా సన్నని మరియు ఒక 2.2 కేజీల బరువుతో ఉంటుంది. ఇది ఒక 15.6 inch స్క్రీనుతో వస్తుంది. దీని ధర 39,272 గా ఉండగా ఈ ఆఫర్ ద్వారా అందుతున్న 13% డిస్కౌంట్ తీసివేయగా, కేవలం రూ.28,990 ధరతో కొనవచ్చు. అలాగే, Axis Buzz క్రెడిట్ కరుడుతో ఈ ల్యాప్ టాప్ కొనుగోలు చేసేవారు 10% తక్షణ డిస్కౌంట్ కూడా అందుకోవచ్చు. కొనడానికి ఈ LINK పైన నొక్కండి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo