todays best 5g smartphone deals under rs 20000 on amazon sale
అమెజాన్ లేటెస్ట్ సెల్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026 నుంచి ఈరోజు మంచి స్మార్ట్ ఫోన్ డీల్స్ ని అందించింది. ముఖ్యంగా, బడ్జెట్ ధరలో 5జి స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున యూజర్లు ఈరోజు అమెజాన్ సేల్ నుంచి అందుబాటులో ఉన్న బెస్ట్ డీల్స్ ని చూడవచ్చు. అందుకే, అమెజాన్ సేల్ నుంచి రూ. 20,000 ధరలో లభిస్తున్న బెస్ట్ 5G Smartphone డీల్స్ ని ఈరోజు ఇక్కడ అందించాము.
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026 ఎం నుంచి ఈరోజు చాలా స్మార్ట్ ఫోన్ డీల్స్ ని అందించింది. వాటిలో వన్ విడుదల చేసిన OnePlus Nord CE6 Lite మరియు REDMI Note 15 5G డీల్స్ అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ డీల్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడవచ్చు.
ఇది రెడ్ మీ నుంచి వచ్చిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్. అమెజాన్ ఇండియా ఈరోజు ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 1,500 కూపన్ డిస్కౌంట్ ఆఫర్ మరియు రూ. 1,250 రూపాయల అదనపు బ్యాంకు డిస్కౌంట్ కూడా అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ రెడ్ మీ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 22,249 ఆఫర్ ధరలో లభిస్తుంది. Buy From Here
ఇక ఈ ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే, రెడ్ మీ ఈ ఫోన్ ను సెగ్మెంట్ లో పటిష్టమైన కర్వ్డ్ డిస్ప్లే ఫోన్ గా అందించింది. ఇందులో 3200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన 6.7 కర్వ్డ్ AMOLED స్క్రీన్ ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 6 Gen 3 తో పని చేస్తుంది మరియు 8జీబీ ర్యామ్ మరియు 128 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 108MP OIS మెయిన్ కెమెరా కలిగిన డ్యూయల్ కెమెరా కలిగి ఉంటుంది. ఇది 4K వీడియోలు మరియు గొప్ప ఫోటోలు అందిస్తుంది. ఈ ఫోన్ 5520mAh బ్యాటరీ మరియు 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: రూ. 1,500 ధరలో బెస్ట్ Earbuds Deals అందించిన ఫ్లిప్ కార్ట్.!
వన్ ప్లస్ ఈ ఫోన్ ను గత వారం లాంచ్ చేసింది మరియు ఈ ఫోన్ గొప్ప ఆఫర్ ధరలో ఈరోజు లభిస్తుంది. ఈ ఫోన్ ను రూ. 20,999 ధరతో అందించింది. ఈ ఫోన్ ను అమెజాన్ సేల్ నుంచి HDFC క్రెడిట్ కార్డ్ తో కొనే వారికి రూ. 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ కేవలం రూ. 18,999 ఆఫర్ ధరలో లభిస్తుంది. Buy From Here
ఈ ఫోన్ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో గొప్ప పెర్ఫార్మెన్స్ అందించే మీడియాటెక్ Dimensity 7400 Apex చిప్ సెట్ తో లాంచ్ అయ్యింది. అంతేకాదు, ఇందులో 144Hz రిఫ్రెష్ రేట్ మరియు FHD+ రిజల్యూషన్ కలిగిన 6.72 LCD స్క్రీన్ ఉంటుంది. ఈ ఫోన్ 50MP + 2MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు 8MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఇందులో 7000 mAh బిగ్ బ్యాటరీ మరియు 45W SUPER VOOC ఛార్జ్ సపోర్ట్ కూడా ఉన్నాయి.