బెస్ట్ 6GB ర్యామ్ ఫోన్ల పైన భారీ డిస్కౌంట్లు
నేడు, ఈ ఫోన్లతో Paytm నుండి భారీ డిస్కౌంట్లు మరియు అధికమైన క్యాష్ బ్యాక్ లాభాలను అందిస్తోంది మరియు ఎక్సేంజి ఆఫరు ద్వారా కొనుగోలు చేసేవారికి క్యాష్ బ్యాక్ అఫర్ కూడా అందిస్తోంది.
Paytm మాల్, ఇప్పుడు కొన్ని స్మార్ట్ ఫోన్ల పైన గొప్ప డిస్కౌంట్ మరియు క్యాష్ బ్యాక్ అందిస్తోంది. అందులో ముఖ్యంగా, Vivo, OPPO మరియు SAMSUNG వంటి బ్రాండ్ ఫోన్ల పైన అత్యధికమైన ఆఫర్లను ఇస్తోంది. నేడు, ఈ ఫోన్లతో Paytm నుండి భారీ డిస్కౌంట్లు మరియు అధికమైన క్యాష్ బ్యాక్ లాభాలను అందిస్తోంది మరియు ఎక్సేంజి ఆఫరు ద్వారా కొనుగోలు చేసేవారికి క్యాష్ బ్యాక్ అఫర్ కూడా అందిస్తోంది.
SurveyOPPO F11 Pro
4020mAh బ్యాటరీ, 6GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉన్న వివో యొక్క ఈ ఫోన్ 20% డిస్కౌంట్ తో Rs. 23,990 రూపాయలకు అందుబాటులో ఉంది. మీరు ఈ ఫోన్ కొనుగోలు చేసినట్లయితే, సినిమాటికెట్లను కొనుగోలుచేయడానికి తగిన రూ .300 రూపాయల విలువగల 12 వోచర్లు అందుకోవచ్చు. అంటే, మొత్తంగా 3600 రూపాయల లాభమన్నమాట. అదనంగా No Cost EMI కూడా అందుబాటులో వుంది. కొనడానికి ( LINK) పైన క్లిక్ చేయండి.
Oppo F9 Pro
ఈ ఒప్పో F9 ప్రో స్మార్ట్ ఫోన్ మీడియా టెక్ హీలియో P60 ప్రాసెసెరుతో ఉంటుంది. ఇది 6GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉన్న వివో యొక్క ఈ ఫోన్ 31% డిస్కౌంట్ తో Rs. 17,990 రూపాయలకు అందుబాటులో ఉంది. మీరు ఈ ఫోన్ కొనుగోలు చేసినట్లయితే, సినిమాటికెట్లను కొనుగోలుచేయడానికి తగిన రూ .300 రూపాయల విలువగల 12 వోచర్లు అందుకోవచ్చు. అంటే, మొత్తంగా 3600 రూపాయల లాభమన్నమాట. అదనంగా No Cost EMI కూడా అందుబాటులో వుంది. కొనడానికి ( LINK ) పైన క్లిక్ చేయండి.
OPPO A7
ఈ ఒప్పో F9 ప్రో స్మార్ట్ ఫోన్ క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 450 ప్రాసెసెరుతో ఉంటుంది. ఇది 4GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉన్న వివో యొక్క ఈ ఫోన్ 26% డిస్కౌంట్ తో Rs. 13,990 రూపాయలకు అందుబాటులో ఉంది. మీరు ఈ ఫోన్ కొనుగోలు చేసినట్లయితే, సినిమాటికెట్లను కొనుగోలుచేయడానికి తగిన రూ .300 రూపాయల విలువగల 12 వోచర్లు అందుకోవచ్చు. అంటే, మొత్తంగా 3600 రూపాయల లాభమన్నమాట. అదనంగా No Cost EMI కూడా అందుబాటులో వుంది. కొనడానికి ( LINK ) పైన క్లిక్ చేయండి.
వివో V15
4000mAh బ్యాటరీ, 6GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉన్న వివో యొక్క ఈ ఫోన్ 26% డిస్కౌంట్ తో Rs. 19,990 రూపాయలకు అందుబాటులో ఉంది. మీరు ఈ ఫోన్ కొనుగోలు చేసినట్లయితే, సినిమాటికెట్లను కొనుగోలుచేయడానికి తగిన రూ .300 రూపాయల విలువగల 12 వోచర్లు అందుకోవచ్చు. అంటే, మొత్తంగా 3600 రూపాయల లాభమన్నమాట. అదనంగా No Cost EMI కూడా అందుబాటులో వుంది. కొనడానికి ( LINK ) పైన క్లిక్ చేయండి.
వివో V15 ప్రో
ఈ లిస్ట్ లోని రెండవ వివో స్మార్ట్ ఫోన్, 6 జీబి ర్యామ్, 128 జీబి స్టోరేజితో వివో అందించిన వివో ఈ V50 ప్రో స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్, పేటియం మాల్ నుండి ఇప్పుడు రూ. 26,990 ధరలో లభిస్తోంది. ఇందులోని ప్రత్యేకత దాని పూర్తి వీక్షణ డిస్ప్లే, AI డ్యూయల్ కెమెరా మరియు 3700mAh బ్యాటరీ. మీరు ఈ ఫోన్ కొనుగోలు చేసినట్లయితే, సినిమాటికెట్లను కొనుగోలుచేయడానికి తగిన రూ .300 రూపాయల విలువగల 12 వోచర్లు అందుకోవచ్చు. అంటే, మొత్తంగా 3600 రూపాయల లాభమన్నమాట. అదనంగా No Cost EMI కూడా అందుబాటులో వుంది. కొనడానికి ( LINK ) పైన క్లిక్ చేయండి.
Samsung Galaxy A50
శామ్సంగ్ నుండి ట్రిపుల్ రియర్ కెమేరా మరియు మరిన్ని గొప్ప ప్రత్యేకతలతో వచ్చినటువంటి ఈ గెలాక్సీ A50 స్మార్ట్ ఫోన్ రూ .21,000 ధరతో అమ్ముడవుతుండగా, పేటియం మాల్ దీని పైన 12% డిస్కౌంట్ తో కేవలం రూ.18,490 ధరకే అందిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ఒక 4GB RAM మరియు 64 GB స్టోరేజి మరియు 4000mAh బ్యాటరీ వాటి మంచి ప్రత్యేకతలను కలిగి ఉంది. కొనడానికి ( LINK ) పైన క్లిక్ చేయండి.
Samsung Galaxy S10
శామ్సంగ్ నుండి ట్రిపుల్ రియర్ కెమేరా మరియు మరిన్ని గొప్ప ప్రత్యేకతలతో వచ్చినటువంటి ఈ గెలాక్సీ S10 స్మార్ట్ ఫోన్ రూ .71,000 ధరతో అమ్ముడవుతుండగా, పేటియం మాల్ దీని పైన 13% డిస్కౌంట్ తో కేవలం రూ.61,900 ధరకే అందిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ఒక 8GB RAM మరియు 128 GB స్టోరేజి మరియు 3400mAh బ్యాటరీ వాటి మంచి ప్రత్యేకతలను కలిగి ఉంది. కొనడానికి ( LINK ) పైన క్లిక్ చేయండి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
