ఈ ఐదు స్మార్ట్ ఫోన్ల పైన PAYTM MALL మంచి డీల్స్ ఇస్తోంది

HIGHLIGHTS

గొప్ప క్యాష్‌బ్యాక్‌తో కొనుగోలు చేయగల టాప్ 5 స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇక్కడ అందిస్తున్నాను.

ఈ ఐదు స్మార్ట్ ఫోన్ల పైన PAYTM MALL మంచి డీల్స్ ఇస్తోంది

Paytm మాల్ ఈ రోజు కొన్ని ప్రొడక్స్ పైన గొప్ప ఆఫర్లను మరియు డీల్స్ ను ప్రకటించింది. ఈ రోజు ఈ సేల్ నుండి గొప్ప క్యాష్‌బ్యాక్‌తో కొనుగోలు చేయగల టాప్ 5 స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇక్కడ అందిస్తున్నాను. మీకు నచ్చిన స్మార్ట్ ఫోన్ను ఆఫర్ల ధర పైన నోక్కడంతో నేరుగా కొనవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Oppo A5

MRP : రూ .15,990

PAYTM డీల్ ధర: రూ .8,990

ఈ స్మార్ట్‌ఫోన్ పేటీఎంలో రూ .8,990 కు అమ్ముడవుతోంది మరియు మీరు NSTANT600 ప్రోమో కోడ్‌ను ఉపయోగిస్తే, మీరు 601 రూపాయల క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. ఇది కాకుండా, ICICI కార్డుల ద్వారా చెల్లింపుపై 10 శాతం తక్షణ తగ్గింపును కూడా అందిస్తున్నారు.

MI A2

MRP : రూ .17,499

PAYTM డీల్ ధర: రూ .9,195

ఈ MIA2 స్మార్ట్‌ ఫోన్ను ఈ సేల్ నుండి కేవలం రూ .9,1995 కు కొనుగోలు చేయవచ్చు మరియు మీరు ICICI  కార్డ్ యూజర్ అయితే, మీరు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. అధనంగా, 644 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను కూడా SAVE7 ప్రోమో కోడ్ ఉపయోగించి పొందవచ్చు.

Vivo Y81

MRP : రూ .13,990

PAYTM డీల్ ధర: రూ .8,990

వివో యొక్క ఈ ఫోన్ ఈ రోజు 36% తగ్గింపుతో రూ .8,990 వద్ద లభిస్తుంది. ఈ ఫోన్ను కొనుగోలు చేయడానికి ICICI  కార్డు ఉపయోగిస్తే 10% తక్షణ తగ్గింపు కూడా ఉంది. మీరు GET8 ప్రోమో కోడ్‌ను ఉపయోగిస్తే అధనంగా 719 రూపాయల క్యాష్‌ బ్యాక్ పొందవచ్చు.

Apple iPhone 7

MRP : రూ .39,990

PAYTM డీల్ ధర: రూ .29,900

ఆపిల్ యొక్క 2GB RAM వేరియంట్ Paytm యొక్క ఈరోజు సేల్ నుండి రూ .29,990 కు అమ్ముడవుతోంది. మీరు షాపింగ్ సమయంలో BUY10 ప్రోమో కోడ్‌ను ఉపయోగిస్తే, మీరు రూ .2990 రూపాయల క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చు.  ఇది కాకుండా, ICICI కార్డు ద్వారా చెల్లింపుపై 10 శాతం తక్షణ తగ్గింపును కూడా అందిస్తున్నారు.

Apple iPhone XR

MRP: రూ .77,200

PAYTM డీల్ ధర: రూ .49,099

మీరు ఆపిల్ ఫోన్ అభిమాని అయితే, ఈ స్మార్ట్ ఫోన్ను మంచి డిస్కౌంటుతో కేవలం 49,099 రుపాయల ధరతో కొనవచ్చు మరియు BUY10 అనే ప్రోమోకొడుతో 4910 రూపాయల క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. ఇది కాకుండా, ICICI కార్డు ద్వారా చెల్లింపుపై 10 శాతం తక్షణ తగ్గింపును కూడా అందిస్తున్నారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo