స్పైస్ మొబైల్స్ ఇండియాలో తన ఇంటర్నేషనల్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ nexian ను విడుదల చేసింది. Nexian NV-45 స్మార్ట్ ఫోన్ విడుదల అయ్యింది.
Survey3,799 రూ లతో ఫ్లిప్ కార్ట్ లో సేల్ అవుతుంది ఈ రోజు నుండి. 2015 లో ఇండోనేషియా లో స్పైస్ nexian బ్రాండింగ్ ను లాంచ్ చేయటం జరిగింది.
స్పెక్స్ – డ్యూయల్ సిమ్, 3G, 1.2GHz క్వాడ్ కోర్ spreadtrum ప్రొసెసర్, 1gb ర్యామ్, 8gb ఇంబిల్ట్ అండ్ 32 gb sd కార్డ్ సపోర్ట్, 5MP ఆటో ఫోకస్ led ఫ్లాష్ రేర్ కెమేరా.
3.2MP ఫ్రంట్ కెమేరా, wifi, బ్లూటూత్ 4.0, 1650 mah బ్యాటరీ, తో 141 గ్రా బరువు కలిగి ఉంది. డిజైన్ పరంగా నిజంగా ఇంటర్నేషనల్ లుక్స్ ఇస్తుంది.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile