సోనీ ఎక్స్పీరియా 1 స్మార్ట్ ఫోన్ 4K OLED డిస్ప్లే మరియు ట్రిపుల్ కెమెరాతో రానుంది

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది Jun 28 2019
సోనీ ఎక్స్పీరియా 1 స్మార్ట్ ఫోన్ 4K OLED డిస్ప్లే మరియు ట్రిపుల్ కెమెరాతో రానుంది
HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోన్ ఒక 21:9 ఆస్పెక్ట్ రేషియో కలిగిన ఒక 4K OLED డిస్ప్లేతో ఉండనుంది.

Honor Band 5i

Here comes the hottest smart band in town! The USB-enabled HONORBand5i is now available on @Amazon.in. Run and get it now at Rs 1999 only.

Click here to know more

సోని ఎక్స్పీరియా 1 స్మార్ట్ ఫోన్ను తీసుకురానున్నట్లు సంస్థ ప్రకటించిన చాలాకాలం తరువాత ఈ ఫోన్ యొక్క వివరాలలు ఇప్పుడు బయటికొచ్చాయి. XDA డెవోలపర్స్ దీనికి సంభంధించిన హ్యాండ్స్ ఆన్ వీడియో మరియు కధనాన్ని ముందుగా ప్రచురించింది. ఈ నివేధియాక ప్రకారం, ఈ స్మార్ట్ ఫోన్ ఒక ప్రత్యేకమైన మరియు పొడవైన 4K OLED డిస్ప్లేతో వుడనునట్లు తెలుస్తోంది. అంటే, ముందుగా వచ్చినటువంటి సోనీ 10 సిరీస్ ఫోన్ల మాదిరిగానే, ఇది కూడా పొడవుగా ఉండనుంది.

ఇక పొడవుగా వుండే ఈ స్మార్ట్ ఫోన్ ఒక 21:9 ఆస్పెక్ట్ రేషియో కలిగిన ఒక 4K OLED డిస్ప్లేతో ఉండనుంది. అయితే, దీని UI ద్వారా 4K వీడియోలు నేరుగా ప్లే చేరాలేకపోయిన మనం కంటెంట్ ప్లే చేస్తున్నపుడు ఆటొమ్యాటిగా 4K రిజల్యూషనుకు మారుతుంది. ఇక కెమేరా విభాగానికి వస్తే, XDA డెవలపర్స్ దీనికి సంబంధిన పూర్తి వివరాలను అందించింది.

ఈ నివేదిక ప్రకారం, ఈ ఫోన్ 12MP+12MP+12MP ట్రిపుల్ రియర్ కెమేరాతో ఉంటుంది. ఇందులో ఒక 12MP 26mm వైడ్ యాంగిల్ కెమేరా, మరొక 12MP 52mm టెలిఫోటో కెమేరా మరియు మరొక 12MP 16mm సూపర్ వైడ్ యాంగిల్ కెమేరాలతో కలగలిపిన ట్రిపుల్ కెమేరా సెటప్పుతో ఉంటుంది. ఇక ముందుభాగంలో, సెల్ఫీల కోసం ఒక 8MP సెల్ఫీ కెమేరాను కలిగి ఉంటుంది.  అలాగే, ఇందులో 3,330 mAh బ్యాటరీ మరియు ఆడియో పరంగా Dolby Atmos,  Hi - Res ఆడియో మరియు మరిన్ని ఫీచర్లతో ఉంటుంది. అంతేకాదు, ఇది IP65/68 సర్టిఫికేషన్ తో వస్తుంది కాబట్టి వాటర్ రెసిస్టెన్స్ తో ఉంటుంది.       

logo
Raja Pullagura

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements
Advertisements

టాప్ -ప్రోడక్టులు

హాట్ డీల్స్

మొత్తం చూపించు

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.