4GB RAM కలిగి ఉన్న ఈ స్మార్ట్ఫోన్ల పై ప్రత్యేక ఆఫర్స్ .

4GB RAM కలిగి ఉన్న ఈ స్మార్ట్ఫోన్ల పై  ప్రత్యేక ఆఫర్స్ .

మీరు 4GB RAM కలిగి ఉన్న స్మార్ట్ఫోన్ తీసుకోవాలని  ఆలోచిస్తూ ఉంటే, నేడు మేము 4GB RAM కలిగి కొన్ని గొప్ప స్మార్ట్ఫోన్లు గురించి మీకు చెప్తున్నాము . 

1. Moto G5s Plus लूनर ग्रे 64GB

ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ పై Rs. 15,999 లో లభ్యం .  దీనిపై  క్యాష్  ఆన్ డెలివరీ ఆప్షన్ కలదు .  మీరు దీనిని Rs. 761  మంత్లీ EMI లో కొనవచ్చు . 13+13MP డ్యూయల్ బ్యాక్ కెమెరా కలదు.
2. Xiaomi Redmi 4 64GB

 ఈ స్మార్ట్ ఫోన్  Rs. 10,999  లో లభ్యం . మీరు దీనిని  Rs. 523  మంత్లీ  EMI  లో కొనవచ్చు .  క్యాష్  ఆన్ డెలివరీ ఆప్షన్ కలదు .

3. Lenovo K8 Note 4GB

ఈ డివైస్  Rs. 666 మంత్లీ  EMI లో కొనవచ్చు. దీని ధర  Rs. 13,999 . 13+5MP డ్యూయల్ కెమెరా కలదు . దీనిలో  13MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కలదు . 

4. Lenovo Z2 Plus 

ఈ స్మార్ట్ ఫోన్ ని మీరు డిస్కౌంట్ తరువాత  Rs. 10,299 లో కొనవచ్చు .  Rs. 490 మంత్లీ  EMI లో కొనవచ్చు .

5. Nubia N2 

ఈ స్మార్ట్ ఫోన్ ని కేవలం  Rs. 12,999  ధరలో లభ్యం . దీనిలో  5000mAh  బ్యాటరీ  అండ్  64GB  ఇంటర్నల్ స్టోరేజ్ కలదు . దీనిపై  Rs 618  మంత్లీ  EMI  ఆప్షన్  కలదు .

 

Digit.in
Logo
Digit.in
Logo