Samsung Galaxy S7 పై భారీ డిస్కౌంట్ .

Samsung Galaxy S7  పై  భారీ డిస్కౌంట్ .

శామ్సంగ్ మొబైల్ ఫోన్ ఫెస్ట్ ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్ లో  నడుస్తోంది.ఈ ఫెస్ట్  లో  ఫ్లిప్కార్ట్  లో , అనేక శామ్సంగ్ స్మార్ట్ఫోన్ల పై   భారీ డిస్కౌంట్స్  ఉన్నాయి. నిజానికి, Flipkart శామ్సంగ్ గెలాక్సీ S7 32GB  వేరియంట్ పై  గొప్ప డిస్కౌంట్ అందిస్తోంది. Flipkart లో దీని అసలు ధర  రూ. 46,000 . కానీ 34% తగ్గింపు తర్వాత  కేవలం రూ. 29,990 లో లభిస్తుంది . అలాగే, రూ. 25,000  వరకు ఎక్స్ చేంజ్ ఆఫర్  కూడా అందుబాటులో  వుంది . ఈ ఫోన్  ని రూ. 1025  కి మంత్లీ  EMI లో  కూడా కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy S7  లో  4GB RAM  అండ్  32GB  ఇంటర్నల్ స్టోరేజ్ కలదు .  మరియు 5.1-ఇంచెస్ క్వాడ్ HD డిస్ప్లే కలదు .  12MP రేర్ అండ్ 5MP ఫ్రంట్ కెమెరా కలవు . 3000mAh బ్యాటరీ . Exynos 8890 ప్రోసెసర్  కలదు. 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo