Samsung Galaxy S7 నేడు డిస్కౌంట్ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు
By
Santhoshi |
Updated on 08-Dec-2017
శామ్సంగ్ గెలాక్సీ S7 స్మార్ట్ఫోన్ పై , ఫ్లిప్కార్ట్ మీకు డిస్కౌంట్లను అందిస్తోంది, ఈ స్మార్ట్ఫోన్ ధర రూ .46,000 నుంచి రూ. 29,990 కి తగ్గింది. దీనితో పాటు మీరు దాని ఎక్స్ఛేంజ్ ఆఫర్లో 23,000 రూపాయల తగ్గింపుని పొందవచ్చు మరియు అదే సమయంలో మీరు నెలకు 025 రూపాయల చొప్పున EMI కి కొనుగోలు చేయవచ్చు.
Survey✅ Thank you for completing the survey!
4GB RAM అలాగే 32GB ఇంటర్నల్ స్టోరేజ్ , అలాగే ఒక 5.1-అంగుళాల క్వాడ్ HD డిస్ప్లే తో వుంది. 12MP వెనుక మరియు 5MP ముందు కెమెరా కలిగి అమర్చారు. ఇది 3000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది Exynos 8890 ప్రాసెసర్ అమర్చారు.
గెలాక్సీ S7 స్మార్ట్ఫోన్ IP68 సర్టిఫికేషన్ కలిగి ఉంటుంది, ఇది డ్యూయల్ సిమ్ స్మార్ట్ఫోన్.