Samsung Galaxy S25 Ultra అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి రికార్డు స్థాయి చవక ధరలో సేల్ అవుతోంది.!

HIGHLIGHTS

Samsung Galaxy S25 Ultra అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి ఆల్ టైమ్ చవక ధరలో సేల్ అవుతోంది

8K వీడియో రికార్డింగ్ వంటి చాలా జబర్దస్త్ ఫీచర్స్ తో వస్తుంది

ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్ అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి రికార్డు స్థాయి చవక ధరలో లభిస్తుంది

Samsung Galaxy S25 Ultra అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి ఆల్ టైమ్ చవక ధరలో సేల్ అవుతోంది. ఇది శాంసంగ్ అందించిన ప్రీమియం స్మార్ట్ ఫోన్ మరియు 8K వీడియో రికార్డింగ్ వంటి చాలా జబర్దస్త్ ఫీచర్స్ తో వస్తుంది. ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్ అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి రికార్డు స్థాయి చవక ధరలో లభిస్తుంది. ప్రైమ్ డే సేల్ నుంచి అమెజాన్ ఈ ఫోన్ పై అందించిన డీల్స్ అండ్ ఆఫర్స్ ఏమిటో తెలుసుకోండి.

Samsung Galaxy S25 Ultra: ఆఫర్

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా ఇండియాలో రూ. 1,29,999 స్టార్టింగ్ ప్రైస్ తో రిలీజ్ అయ్యింది. ఈ ప్రీమియం ఫోన్ ఈరోజు అమెజాన్ ప్రైమ్ డే సేల్ అందించిన 45 వేల రూపాయల జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం రూ. 84,999 డిస్కౌంట్ ధరలో సేల్ అవుతోంది. ఈ ప్రైస్ లో ఈ స్మార్ట్ ఫోన్ బెస్ట్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ డీల్ గా నిలిచింది.

అయితే, ఈ సేల్ ఈరోజు మరియు రేపు రెండు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి, ఈ బిగ్ డీల్ ను అందుకోవాలంటే ఇక్కడ అందించిన Buy From Here లింక్ పై క్లిక్ చేయండి.

Also Read: ఇది కదా ఆఫర్ అంటే: కేవలం రూ. 12,250 రేటుకే Samsung 5.1 Dolby సౌండ్ బార్ అందుకోండి.!

Samsung Galaxy S25 Ultra: ఫీచర్స్

ఇది శాంసంగ్ అందించిన శక్తివంతమైన మరియు ప్రీమియం స్మార్ట్ ఫోన్. ఇది చాలా బలమైన టైటానియం ఫ్రేమ్ ని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో Gorilla Armor 2 రక్షణ కలిగిన 6.9 ఇంచ్ QHD+ డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ తో మరియు గొప్ప బ్రైట్నెస్ కూడా కలిగి ఉంటుంది. ఇది క్వాల్కమ్ Snapdragon 8 Elite ప్రాసెసర్ శక్తితో పని చేస్తుంది. ఇందులో 12GB RAM మరియు 256GB స్టోరేజ్ లభిస్తుంది.

ఇందులో 200MP మెయిన్ + 50MP అల్ట్రా వైడ్ + 50MP పెరిస్కోప్ టెలిఫోటో + 10MP టెలిఫోటో కెమెరాలు కలిగిన ప్రీమియం రియర్ కెమెరా మరియు 12MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ 8K UHD వీడియో రికార్డింగ్ సపోర్ట్ మరియు లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. S Pen సపోర్ట్ తో వచ్చే ఈ ఫోన్ 45W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. అంతేకాదు, 15W వైర్లెస్ ఛార్జింగ్ మరియు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

గమనిక : ఈ ఆర్టికల్ అమెజాన్ సేల్ లింక్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :