Samsung Galaxy Note 9 స్మార్ట్ ఫోన్ 4000mAh బ్యాటరీ కలిగి ఉంటుంది….

Updated on 12-Apr-2018

గత సంవత్సరం, శామ్సంగ్ తన గెలాక్సీ నోట్  8 ని  3300mAh బ్యాటరీ తో ప్రారంభించింది కానీ కొన్ని పూర్వ వదంతులు ప్రకారం, ఈ డివైస్ 3850mAh బ్యాటరీ ఉంటుంది అని నమ్మకం. ఇటీవలే వచ్చిన రూమర్స్ చూస్తే , అప్పుడు శామ్సంగ్ యొక్క తదుపరి ఫ్లాగ్షిప్ డివైస్ 4000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ పుకారు నిజం అయితే, అది ఇప్పటివరకు అన్ని గెలాక్సీ మోడల్స్ లో ప్రస్తుతం బ్యాటరీ నుండి అతిపెద్ద బ్యాటరీ కలిగి వున్న ఫోన్ గా చెప్పవచ్చు .

 

రూమర్స్  ప్రకారం, Galaxy Note 9  ఒక 6 అంగుళాల డిస్ప్లే కలిగి ఉంటుంది. Note 9 బలమైన ఫ్రేమ్ మరియు గ్లాస్  కలిగి ఉంటుంది, అదనంగా డివైస్ డిస్ప్లే  లో ఫింగర్ ప్రింట్  స్కానర్ ఉంది. ఈ డివైస్ ఎక్సినోస్  9810 మరియు స్నాప్డ్రాగెన్ 845 చిప్సెట్ కలిగి ఉంటుంది మరియు 6GB RAM మరియు 128GB స్టోరేజ్  ఉంటుంది.

 

శామ్సంగ్ ఈ డివైస్ లో డ్యూయల్  కెమెరా సెటప్ గలదు.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :