Samsung ఫ్లాగ్ షిప్ కెమేరా ఫోన్ పైన భారీ డిస్కౌంట్ అందిస్తున్న అమెజాన్..!
శామ్సంగ్ గెలాక్సీ S20FE స్మార్ట్ ఫోన్ ను అమెజాన్ మంచి ఆఫర్ల ధరకే అందిస్తోంది
ఈ శామ్సంగ్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ గొప్ప కెమేరా సెటప్ మరియు IP68 రేటింగ్ వంటి భారీ ఫీచర్లను కలిగి వుంది
ఈ ప్రీమియం ఫోన్ ఇప్పుడు 30 వేల కంటే తక్కువ ధరకే లభిస్తోంది
Samsung ఫ్లాగ్ షిప్ ఫోన్ పైన బిగ్ డీల్ అందిస్తున్న అమెజాన్. శామ్సంగ్ యొక్క ఫ్లాగ్ షిప్ సిరీస్ S20 నుండి వచ్చిన శామ్సంగ్ గెలాక్సీ S20FE స్మార్ట్ ఫోన్ ను అమెజాన్ మంచి ఆఫర్ల ధరకే అందిస్తోంది. ఈ శామ్సంగ్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ గొప్ప కెమేరా సెటప్ మరియు IP68 రేటింగ్ వంటి భారీ ఫీచర్లను కలిగి వుంది. ఈ ఫోన్ తరువాత దీని తరువాత తరం స్మార్ట్ ఫోన్లను కూడా కంపెనీ విడుదల చెయ్యడంతో, ఈ ప్రీమియం ఫోన్ ఇప్పుడు 30 వేల కంటే తక్కువ ధరకే లభిస్తోంది.
SurveySamsung Galaxy S20 FE 5G: దర & ప్రత్యేకతలు
శామ్సంగ్ గెలాక్సీ S20 FE 5G ఫోన్ (green Colour) ప్రస్తుతం అమెజాన్ నుండి భారీ డిస్కౌంట్ తో రూ. 27,199 ధరతో లిస్ట్ చెయ్యబడింది. స్మార్ట్ ఫోన్ ఇతర వేరియంట్స్ 30 వేల పైన లభిస్తున్నాయి. అయితే,ఈ వేరియంట్ ను తక్కువ ధరలో కోట్ చేసింది అమెజాన్. ఇది మాత్రమే కాదు, ఈ ఫోన్ ను HDFC బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ EMI అఫర్ తో కొనుగోలు చేస్తే రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు. Buy From Here
ఇక శామ్సంగ్ గెలాక్సీ S20 FE 5G ఫోన్ ప్రత్యేకతల విషయానికి వస్తే, ఈ ఫోన్ ఈ 27 వేల రూపాయల బడ్జెట్ కేటగిరిలో బెస్ట్ కెమేరా శెట్పను కలిగి ఉందని చెప్పొచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ 12MP (Dual Pixel) OIS + 8MP OIS టెలీఫోటో + 12MP అల్ట్రా వైడ్ సెటప్ ను కలిగి వుంది. ఈ ఫోన్ లో AMOLED డిస్ప్లే, ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ మరియు IP68 వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది.
ఈ ఫోన్ Snapdragon 865 ప్రోసెసర్ మరియు 8GB మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కెమెరా సెటప్ లో 30X Space Zoom ప్రత్యేకమైనది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile