రిలయన్స్ డిజిటల్ Lyf సబ్ బ్రాండింగ్ లో Water 5 పేరుతో మరొక స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. దీని ప్రైస్ – 11,699 రూ. అమెజాన్ ఇండియా లో సెల్ అవుతుంది ఫోన్.
Surveyదీనిలో 5 in IPS డిస్ప్లే 1280 x 720p HD రిసల్యుషణ్ తో వస్తుంది. అదనంగా asahi డ్రాగన్ ట్రయిల్ గ్లాస్ కలిగి ఉంది. దీనిలో స్నాప్ డ్రాగన్ 410 1.2GHz SoC ఉంది. ఈ ప్రొసెసర్ outdated ఏ కాదు స్లోగా కూడా ఉంటుంది.
2GB ర్యామ్, 16GB ఇంటర్నెల్ స్టోరేజ్, SD కార్డ్ సపోర్ట్, 4G LTE అండ్ వాయిస్ ఓవర్ LTE(VoLTE), హై బ్రిడ్ సిమ్ స్లాట్ సెట్ అప్, 2920 mah బ్యాటరీ.
13MP రేర్ అండ్ 5MP ఫ్రంట్ కెమెరా తో 136 గ్రా బరువు తొ వస్తుంది ఫోన్. అంటే లైట్ గా ఉంటుంది. 16GB ఇంటర్నెల్ స్టోరేజ్ అండ్ SD కార్డ్ సపోర్ట్ కూడా ఉంది, కానీ ఎంతో తెలపలేదు కంపెని.
Light at the top, this odd looking creature lives under the heavy medication of video games. View Full Profile