రిలయన్స్ నుండి Lyf Flame 1 స్మార్ట్ ఫోన్ విడుదల

రిలయన్స్ రీసెంట్ గా తన Jio ప్లాన్స్ లో భాగంగా 3 స్మార్ట్ ఫోన్స్ లాంచ్ చేసింది. వాటి గురించి ఈ లింక్ లో తెలుసుకోండి. ఇప్పుడు నాలుగవ మోడల్ కూడా విడుదల చేసింది.

దీని పేరు Lyf Flame 1, ధర 6,490 రూ. కంపెని ఆన్ లైన్ వెబ్ సైట్ లో లిస్ట్ అయ్యింది. ఈ లింక్ లో చూడండి లిస్ట్ అయిన మోడల్ ను. అయితే దీని availability పై కంపెని ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలుపలేదు.

దీనిలో 4.5 in 480×854 పిక్సెల్స్ డిస్ప్లే, డ్యూయల్ సిమ్, స్నాప్ డ్రాగన్ 210 1.1GHz క్వాడ్ కోర్ ప్రొసెసర్, 1gb ర్యామ్, 8gb ఇంటర్నెల్ స్టోరేజ్.

32gb sd కార్డ్ సపోర్ట్, 5MP రేర్ కెమేరా with LED ఫ్లాష్ అండ్ 5MP ఫ్రంట్ కెమేరా, ఆండ్రాయిడ్ లాలిపాప్, 4g LTE ఇంటర్నెట్ కనెక్టివిటి, 2000 mah బ్యాటరీ ఉన్నాయి.

రిలయన్స్ jio నెట్ వర్క్ తో వస్తున్న ప్లాన్స్ అండ్ ఆఫర్స్

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :