1500 రూ లకు రిలయన్స్ Jio 4G VoLTE ఫోనులు: డిటేల్స్
రిలయన్స్ Jio 1,500 రూ లేక్ 4G VoLTE బేసిక్ ఫోనులను రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. ఇవి ఏప్రిల్ 2017 లోపు రిలీజ్ అవుతాయి అని రిపోర్ట్స్. ఎకోనోమిక్ టైమ్స్ ప్రకారం ఇవి 999 రూ నుండి 1500 లోపు ఉంటాయి అని తెలుస్తుంది. ఆల్రెడీ 2,999 రూ లకు LYF బ్రాండింగ్ లో 4G VoLTE ఫోనులు రిలీజ్ అవుతున్నాయి.
SurveySEE ALSO: బెస్ట్ ఆండ్రాయిడ్ లాక్ స్క్రీన్ యాప్ తెలుగు వీడియో కొరకు ఈ లింక్ పై క్లిక్ చేయగలరు.
రీసెంట్ గా గూగల్ సీఈఓ మరియు ఇండియన్ గవర్నమెంట్ కూడా 2000 రూ లకు స్మార్ట్ పనులు తీర్చే స్మార్ట్ ఫోనులు రావాలి అని సూచించారు. అయితే ఈ తక్కువ ధరలో వచ్చే ఫోనులు స్మార్ట్ ఫోనులు కాకుండా బేసిక్ ఫోనులు (feature phones) అయితే ముందు ముందు బడ్జెట్ స్మార్ట్ ఫోనులకు ఇబ్బంది ఏర్పడవచ్చు.
ఈ లింక్ పై క్లిక్ చేస్తే గూగల్ సీఈఓ & భారత ప్రభుత్వం చెప్పిన 2000 రూ ఫోనులు గురించి చెప్పిన సమాచారం తెలుసుకోగలరు.
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile