Xiaomi Redmi Note 5 గురించి కొత్త లీక్…

Xiaomi Redmi Note 5  గురించి కొత్త లీక్…

Xiaomi  అధికారికంగా Redmi నోట్ 5 లాంచ్  గురించి ఏ ప్రకటన చేయ లేదు , కానీ ఆన్లైన్ రిటైలర్ JD.com ఈ ఫోన్ త్వరలోనే ప్రారంభించనున్నట్లు సూచించింది. JD.com ప్రకారం, Xiaomi Redmi నోట్  5 త్వరలోనే ప్రారంభించబోతోంది. ఈ ఫోన్ ధర CNY 1,200 నుండి ప్రారంభమవుతుంది.

నోట్ 5 నోట్  5A కన్నా  భిన్నంగా ఉంటుంది. ఈ స్మార్ట్ఫోన్ లో 18: 9 స్క్రీన్  (1,080 x 2,160 px) కలిగి ఉంటుంది. ఫోన్ డ్యూయల్  కెమెరా సెటప్ ని  కలిగి ఉంటుంది, ఇది డివైస్  యొక్క వెనుక భాగంలో ఉంటుంది. ఈ స్మార్ట్ఫోన్ స్నాప్డ్రాగెన్ 660 చిప్సెట్ కలదు . JD.com నుండి ఈ పేజీ తొలగించబడినప్పటికీ, Xiaomi ఇంకా ఈ స్మార్ట్ఫోన్ గురించి అధికారికంగా వెల్లడించలేదు లేదా టీజర్ క్యాంపైన్  అమలు చేసింది.అయితే, భారత్ లో Xiaomi యొక్క స్మార్ట్ఫోన్ల సేల్స్ ఎప్పుడూ ఇండియా లో చాలా బాగా జరుగుతాయి . 

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo