మొదలైన REDMI 8 లాంచ్ ఈవెంట్ : ఇక్కడ నుండి LIVE చూడండి

మొదలైన REDMI 8 లాంచ్ ఈవెంట్ : ఇక్కడ నుండి LIVE చూడండి
HIGHLIGHTS

రెడ్మి 7 మొబైల్ యొక్క కొత్త తరం మొబైల్ ఫోన్‌గా ఇది ఉండబోతోంది.

ఇటీవల తన రెడ్మి 8 A మొబైల్ ఫోన్ను భారతీయ మార్కెట్లో విడుదల చేసిన షావోమి, కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే తన రెడ్మి 8 సిరీస్ నుండి రెడ్మి స్మార్ట్ ఫోన్ను ఈ రోజు లాంచ్ చేస్తోంది. ఈ రెడ్మి 8 స్మార్ట్‌ ఫోన్ను అక్టోబర్ 9 న ఉదయం 11 గంటలకి లాంచ్ చేయబోతున్నట్లు కంపెనీ తెలిపింది. రెడ్మి 7 మొబైల్ యొక్క కొత్త తరం మొబైల్ ఫోన్‌గా ఇది ఉండబోతోంది. ఈ మొబైల్ ఫోన్ గురించి చాలా ప్రత్యేకమైన విషయంగా దాని బ్యాటరీ మరియు కెమెరా గురించి చెబుతున్నారు.

 ఈ మొబైల్ ఫోన్ లాంచ్ మరియు దాని యొక్క కొన్ని ప్రత్యేకతల గురించి కంపెనీ ఒక ట్వీట్ చేసింది మరియు సూచనలు కూడా ఇచ్చింది, ఈ మొబైల్ ఫోన్ గొప్ప బ్యాటరీ మరియు శక్తివంతమైన కెమెరాతో పొందబోతోందని తెలుస్తోంది. ఇది ఈ మొబైల్ ఫోన్ యొక్క అతిపెద్ద లక్షణం కూడా అవుతుంది.

ఈ లాంచ్ ఈవెంట్ ఇప్పుడు తన అధికారిక వెబ్సైట్ మరియు అధికారిక యూట్యూబ్ ఛానల్ ద్వారా LIVE లో చూసే అవకాశాన్ని అందిస్తోంది. ఈ LIVE కార్యక్రమాన్ని చూడదలచిన వారు క్రింద అందించిన వీడియో లో నేరుగా చూడవచ్చు. ఈ కార్యక్రమంలో మరికొన్ని ప్రోడక్ట్స్ కూడా లాంచ్ చెయ్యవచ్చని అంచనా వేస్తున్నారు.    

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo