8GB RAM తో వచ్చే ఈ స్మార్ట్ఫోన్ల లో మల్టీటాస్కింగ్ మరింత సులభతరం …..

8GB RAM తో వచ్చే ఈ స్మార్ట్ఫోన్ల లో మల్టీటాస్కింగ్ మరింత సులభతరం …..

నేటి శకంలో స్మార్ట్ఫోన్లు  మన నిత్య అవసరాలలో ఒకటిగా పరిగణించబడతాయి.వీటి  ద్వారా దూరంగా ఉన్నప్పటికీ, ప్రజలు ఒకరితో ఒకరు కనెక్ట్ చేయబడుతున్నారు. స్మార్ట్ఫోన్లలో కమ్యూనికేషన్ మాత్రమే కాదు , గేమింగ్, సోషల్ నెట్వర్కింగ్, వీడియోలను చూడటం వంటి అనేక విషయాలను కూడా జోడించబడతున్నాయి .

మల్టీ టాస్కింగ్ కి ఒక ఫోన్ గొప్ప RAM కలిగి ఉండటం ముఖ్యం. కాబట్టి ఇక్కడ భారతదేశంలో అత్యధిక RAM (8GB RAM) తో రాబోయే స్మార్ట్ఫోన్లు గురించి మీకు చెప్తున్నాము , ఇవి మల్టీటాస్కింగ్ ని  చాలా సులభం చేస్తాయి .

1. OnePlus 5T: ఈ లిస్ట్ లో దీనికి అగ్రస్థానం ఉంది. ఇది దాని ధర ప్రకారం చాలా మంచి ఫీచర్స్  మరియు స్పెక్స్ అందిస్తుంది. ఇందులో, వినియోగదారు 8GB RAM ఆప్షన్ ను పొందుతుంది. ఇది ఒక 6.01-ఇంచెస్  18: 9 యాస్పెక్ట్ రేషియో ని అమర్చారు. ఇది 16MP + 20MP డ్యూయల్  వెనుక కెమెరా సెటప్ ని  కలిగి ఉంది మరియు ఇది 16MP ఫ్రంట్ కెమెరా అలాగే 3300mAh బ్యాటరీతో అమర్చబడి ఉంటుంది.

2. OnePlus 5: ఇప్పుడు మార్కెట్లో OnePlus 5 ఇప్పుడు కొంచెం  పాతది, కానీ ఇది  కూడా గొప్ప స్పెక్స్ తో వస్తుంది. కానీ వినియోగదారుకు 18: 9 యాస్పెక్ట్ రేషియో డిస్ప్లే  లేదు. ఇది కూడా మల్టీ టాస్కింగ్  కోసం ఒక మంచి ఫోన్ మరియు యూజర్  ఒక 8GB RAM ఆప్షన్ ను పొందుతారు .

3. Asus ZenFone AR ZS571KL:  ఈ ఫోన్ కూడా ఈ లిస్ట్ లో చేర్చబడింది. వినియోగదారులు 8GB RAM ను కూడా పొందుతారు, ఇది మల్టీటాస్కింగ్ ని  సులభతరం చేస్తుంది. ఈ ఫోన్ ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ Flipkart లో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఇది రూ. 49,999 ధరల వద్ద అందుబాటులో వుంది. 

.

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo