వయో నుంచి 5. 5 ఇంచ్ డిస్ప్లే మరియు ఆక్టా కోర్ CPU తో ఒక కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్

వయో నుంచి  5. 5 ఇంచ్ డిస్ప్లే  మరియు ఆక్టా కోర్ CPU తో  ఒక  కొత్త  స్మార్ట్  ఫోన్  లాంచ్
HIGHLIGHTS

13 మెగా రేర్ పిక్సెల్ కెమెరా మరియు 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా

వయో నుంచి  5. 5 ఇంచ్ డిస్ప్లే  మరియు ఆక్టా కోర్ CPU తో  ఒక  కొత్త  స్మార్ట్  ఫోన్  లాంచ్ 
13 మెగా రేర్ పిక్సెల్ కెమెరా మరియు  5 మెగా  పిక్సెల్ ఫ్రంట్ కెమెరా 

PC తయారీ దారీ జపాన్ కంపెనీ( VAIO  ) తమ వయో A అనే కొత్త   ఆండ్రాయిడ్  స్మార్ట్  ఫోన్  ను  లాంచ్  చేసింది. ఈ ఫోన్  యొక్క  ధర  24,800 ఎన్  మరి  ఇండియన్  కరెన్సీ  లో  14,567 రూ  లకి  మీ  సొంతం  చేసుకోవచ్చు. జపాన్  లో  7 ఏప్రిల్  నుంచి అందుబాటులోకి  రాగలదు . గత  ఏడాది  వయో  కంపెనీ విండోస్  బేస్డ్ స్మార్ట్  ఫోన్ ను లాంచ్  చేసింది. 
ఈ ఫోన్  విండోస్  ఫోన్  అయిన (వయో  ఫోన్  బిజ్ ) లానే ఉంటుంది. ఈ  సారి  కంపెనీ  ఆపరేటింగ్  సిస్టం  ను విండోస్ ప్లేస్  లో ఆండ్రాయిడ్ మార్ష్మల్లో ఉపయోగించింది . 
ఆండ్రాయిడ్6. 0 పైన  పని  చేస్తుంది. వయా  ఫోన్ A లో 5. 5 ఇంచెస్  డిస్ప్లే కలిగి వుంది. రెసొల్యూషన్ 1920 X 1080p,
ఈ డివైస్  లో 1.7GHz క్వాల్కమ్ స్నాప్డ్రాగన్  617 ఆక్టో కోర్ ప్రాసెసర్ కలిగి  వుంది. ఈ స్మార్ట్  ఫోన్ లో  3GBర్యామ్ .ఇంటర్నల్  స్టోరేజ్  16GB . 13 మెగా పిక్సెల్ కెమెరా మరియు  5 మెగా  పిక్సెల్ ఫ్రంట్ కెమెరా  కలిగి  వున్నాయి.   

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo