పేటియం గ్రాండ్ ఎక్స్చేంజి ఫెస్ట్ : బెస్ట్ డీల్స్, క్యాష్ బ్యాక్ మరియు మరిన్ని ఆఫర్లు
ఇపుడు గ్రాండ్ ఎక్స్చేంజి ఫెస్ట్ ద్వారా స్మార్ట్ ఫోన్ల పైన మంచి డీల్స్ మరియు కాష్ బ్యాక్ ఆఫర్లను అందిస్తోంది.
పేటిఎమ్ మాల్ ఇపుడు గ్రాండ్ ఎక్స్చేంజి ఫెస్ట్ ద్వారా స్మార్ట్ ఫోన్ల పైన మంచి డీల్స్ మరియు కాష్ బ్యాక్ ఆఫర్లను అందిస్తోంది. వీటిలో, వివో, ఒప్పో, శామ్సంగ్ మరియు ఆపిల్ బ్రాండ్ ఫోన్లు ఉన్నాయి. వీటిలో బెస్ట్ డీల్స్ తో అందుబాటులోవున్నా ఫోన్లను ఒక జాబితాగా అందిస్తున్నాము. ఇక్కడ ఇచ్చిన లింక్ ద్వారా ఆఫర్లను తనిఖీ చేసుకోవచ్చు మరియు కొనుగోలు చేయవచ్చు.
Survey1. Vivo V11 Pro 64 GB
ఈ వివో V 11 ప్రో, ఒక 6.41 -అంగుళాల డిస్ప్లే తో ఉంటుంది దీని యొక్క 6GB /64GB వేరియంట్ జాబితా ధర Rs. 28,990 గా ఉండగా, దీని పైన 17% డిస్కౌంటు అందిస్తోంది. అలాగే, అత్యదికమైన Exchange వేల్యూ అందిస్తోంది. ఈ ఆఫర్ల తరువాత దీనిని Rs. 23,990 ధరతో కొనుగోలు చేయవచ్చు మరియు నో కాస్ట్ EMI కూడా అందుబాటులో ఉంటుంది. దీని కోలుగోలు పైన రూ.3,600 విలువగల మూవీ టికెట్స్ క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది. ఈ LINK నుండి తనిఖీ చేయండి.
2. Samsung Galaxy A50
ఈ Samsung Galaxy A50, ఒక 6.4 -అంగుళాల డిస్ప్లే తో ఉంటుంది దీని యొక్క 4GB /64GB వేరియంట్ జాబితా ధర Rs. 21,000 గా ఉండగా, దీని పైన 12% డిస్కౌంటు అందిస్తోంది. ఈ ఆఫర్ల తరువాత దీనిని Rs. 18,490 ధరతో కొనుగోలు చేయవచ్చు మరియు నో కాస్ట్ EMI కూడా అందుబాటులో ఉంటుంది. అలాగే, అత్యదికమైన Exchange వేల్యూ కూడా అందిస్తోంది. ఈ LINK నుండి తనిఖీ చేయండి.
3. Vivo V9 Pro
ఈ Vivo V9 Pro యొక్క 6.3 అంగుళాల డిస్ప్లే గల 4GB / 64GB వేరియంట్, జాబితా ధర రూ 17,990 రూపాయలుగా ఉండగా, ముందు నుండే పేటిఎమ్ మాల్ దీని పైన 14% డిస్కౌంట్ అందిస్తోంది. అదనంగా, గొప్ప క్యాష్ బ్యాక్ కూడా ఇస్తోంది. ఈ ఆఫర్ల తరువాత దీనిని Rs. 15,450 ధరతో కొనుగోలు చేయవచ్చు మరియు నో కాస్ట్ EMI కూడా అందుబాటులో ఉంటుంది. అలాగే, అత్యదికమైన Exchange వేల్యూ కూడా అందిస్తోంది. ఈ LINK నుండి తనిఖీ చేయండి.
4. Oppo F9 Pro
ఈ Oppo F9 Pro యొక్క 6.3 అంగుళాల డిస్ప్లే గల 6GB / 64GB వేరియంట్, జాబితా ధర రూ 25,990 రూపాయలుగా ఉండగా, ముందు నుండే పేటిఎమ్ మాల్ దీని పైన 31% డిస్కౌంట్ అందిస్తోంది. అదనంగా, గొప్ప క్యాష్ బ్యాక్ కూడా ఇస్తోంది. ఈ ఆఫర్ల తరువాత దీనిని Rs. 17,990 ధరతో కొనుగోలు చేయవచ్చు మరియు నో కాస్ట్ EMI కూడా అందుబాటులో ఉంటుంది. అలాగే, అత్యదికమైన Exchange వేల్యూ కూడా అందిస్తోంది. ఈ LINK నుండి తనిఖీ చేయండి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
