Paytm మహా క్యాష్ బ్యాక్ కార్నివాల్ సేల్ : బెస్ట్ డీల్స్ తో అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్లు

HIGHLIGHTS

టాప్ 5 స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇక్కడ అందిస్తున్నాను.

ఈ దీపావళి సందర్భంగా  Paytm తన ఈ సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 6 వరకు మహా క్యాష్‌బ్యాక్ కార్నివాల్ సేల్ ని ప్రకటించింది. అలాగే, ఈ సేల్ ద్వారా అనేక ప్రొడక్స్ పైన మంచి డిస్కౌంట్ మరియు క్యాష్‌బ్యాక్‌లను అందిస్తోంది. ఈ రోజు ఈ సేల్ నుండి గొప్ప క్యాష్‌బ్యాక్‌తో కొనుగోలు చేయగల టాప్ 5 స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇక్కడ అందిస్తున్నాను. మీకు నచ్చిన స్మార్ట్ ఫోన్ను ఆఫర్ల ధర పైన నోక్కడంతో నేరుగా కొనవచ్చు.

Vivo V17

MRP : రూ .32,990

PAYTM డీల్ ధర: రూ .29,990

వివో V17 స్మార్ట్‌ ఫోన్ను ఈ సేల్ నుండి కేవలం రూ .29,990 కు కొనుగోలు చేయవచ్చు మరియు మీరు HDFC  కార్డ్ యూజర్ అయితే, మీరు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. 1,500 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను కూడా BUY5 ప్రోమో కోడ్ ఉపయోగించి పొందవచ్చు.

OPPO Reno 2Z

MRP : రూ .32,990

PAYTM డీల్ ధర: రూ .29,990

ఒప్పో యొక్క ఈ ఫోన్ ఈ రోజు 9% తగ్గింపుతో రూ .29,990 వద్ద లభిస్తుంది. ఈ ఫోన్ను కొనుగోలు చేయడానికి హెచ్‌డిఎఫ్‌సి కార్డుతో ఉపయోగిస్తే 10% తక్షణ తగ్గింపు కూడా ఉంది. మీరు GET8 ప్రోమో కోడ్‌ను ఉపయోగిస్తే అధనంగా 2399 రూపాయల క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

Redmi K20 Pro

MRP : రూ .28,999

PAYTM డీల్ ధర: రూ .14,332

ఈ స్మార్ట్‌ఫోన్ పేటీఎంలో రూ .27,694 కు అమ్ముడవుతోంది మరియు మీరు SAVE7 ప్రోమో కోడ్‌ను ఉపయోగిస్తే, మీరు 1939 రూపాయల క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. ఇది కాకుండా, HDFC కార్డు ద్వారా చెల్లింపుపై 10 శాతం తక్షణ తగ్గింపును కూడా అందిస్తున్నారు.

Nokia 7.1

MRP: రూ .24,561

PAYTM డీల్ ధర: రూ .12,999

మీరు నోకియా ఫోన్ అభిమాని అయితే, ఈ స్మార్ట్ ఫోన్ను మంచి డిస్కౌంటుతో కేవలం 12,999 రుపాయల ధరతో కొనవచ్చు మరియు INSTANT1000 అనే ప్రోమోకొడుతో 1000 రూపాయల క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. ఇది కాకుండా, HDFC కార్డు ద్వారా చెల్లింపుపై 10 శాతం తక్షణ తగ్గింపును కూడా అందిస్తున్నారు.

OPPO F11

MRP : రూ .23,990

PAYTM డీల్ ధర: రూ .16,990

OPPO F11 యొక్క 6GB RAM వేరియంట్ Paytm యొక్క మహా క్యాష్ బ్యాక్ సేల్ నుండి రూ .16,990 కు అమ్ముడవుతోంది. మీరు షాపింగ్ సమయంలో SAVE7 ప్రోమో కోడ్‌ను ఉపయోగిస్తే, మీరు రూ .1189 రూపాయల క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చు.  ఇది కాకుండా, HDFC కార్డు ద్వారా చెల్లింపుపై 10 శాతం తక్షణ తగ్గింపును కూడా అందిస్తున్నారు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :