Paytm లో ఈ ప్రోడక్ట్స్ పై బంపర్ డీల్స్ ,ఈ డీల్స్ ద్వారా మీరు మంచి ప్రోడక్ట్ లను తక్కువ ధరలో పొందవచ్చు .

HIGHLIGHTS

మేము ఇస్తున్న ఈ లిస్ట్ ద్వారా మీకెంతో డబ్బు సేవ్ అవుతుంది .

Paytm  లో ఈ ప్రోడక్ట్స్ పై బంపర్ డీల్స్ ,ఈ డీల్స్ ద్వారా మీరు మంచి ప్రోడక్ట్ లను తక్కువ ధరలో పొందవచ్చు .

 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Paytm కొన్ని ప్రోడక్ట్స్  పై  ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది, ఈ డీల్స్ ద్వారా మీరు మంచి ప్రోడక్ట్ లను తక్కువ ధరలో పొందవచ్చు .వీటిలో స్పీకర్స్ , హెడ్ ఫోన్స్ అండ్ ఫోన్స్ ఇంకా ఇతరత్రా ప్రోడక్ట్స్ పై ఆఫర్స్ లభ్యం.   మీరు ఎప్పటినుంచో  మంచి ప్రోడక్ట్ లు  కొనుగోలు చేయాలని చూస్తే ఇంతకంటే బెటర్ ఛాన్స్ దొరకదు  . ఈ జాబితాలో కొన్ని మీకవసరమైన ప్రోడక్ట్స్ గురించి తెలుసుకుని లింక్ పై క్లిక్  చేసి  వాటిని కొనుగోలు చేయవచ్చు .దీని ద్వారా మీకెంతో డబ్బు సేవ్ అవుతుంది . 

MLKT Sportzee QY7 Jogger Neckband (Assorted)

ఈ నెక్ బ్యాండ్    యొక్క  అసలు ధర 1499 రూపీస్ , కానీONCEAMONTH  ను ఉపయోగించి మీరు 200 వరకు సేవ్ చేసుకుని 166 రూపీస్ లో దీనిని    పొందవచ్చు .1 ఇయర్ మేనిఫ్యాక్చరింగ్ వారంటీ కలదు. 15 డేస్ రిటర్న్ పాలసీ  కలదు . మరియు దీనిపై  మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Pinnaclz Music Flower Pot with Bluetooth enabled Speaker (Assorted)

ఈ బ్లూటూత్ స్పీకర్  యొక్క  అసలు ధర 2999 రూపీస్ , కానీONCEAMONTH  ను ఉపయోగించి మీరు 200 వరకు సేవ్ చేసుకుని 295 రూపీస్ లో దీనిని    పొందవచ్చు . వారంటీ లేదు . 7 డేస్ రిటర్న్ పాలసీ  కలదు . మరియు దీనిపై  మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Sami S460 Stereo Wireless Bluetooth Headphone White

ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్  యొక్క  అసలు ధర 4999 రూపీస్ , కానీONCEAMONTH  ను ఉపయోగించి మీరు 200 వరకు సేవ్ చేసుకుని 599 రూపీస్ లో దీనిని    పొందవచ్చు .ఇది వైట్ కలర్ లో లభ్యం.  15 డేస్ రిటర్న్ పాలసీ  కలదు . మరియు దీనిపై  మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

JBL Dual USB Travel Adapter (Black)

ఈ  ట్రావెల్ అడాప్టర్ అసలు ధర 1499 రూపీస్ , కానీONCEAMONTH  ను ఉపయోగించి మీరు 200 వరకు సేవ్ చేసుకుని 199 రూపీస్ లో దీనిని    పొందవచ్చు .ఇది బ్లాక్  కలర్ లో లభ్యం.  1 ఇయర్ మేనిఫ్యాక్చరింగ్ వారంటీ కలదు.15 డేస్ రిటర్న్ పాలసీ  కలదు . మరియు దీనిపై  మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Anti Tank S460 wireless bluetooth headphone golden

ఈ  బ్లూటూత్ హెడ్ ఫోన్  అసలు ధర 1899 రూపీస్ , కానీONCEAMONTH  ను ఉపయోగించి మీరు 200 వరకు సేవ్ చేసుకుని 595 రూపీస్ లో దీనిని    పొందవచ్చు .ఇది గోల్డెన్   కలర్ లో లభ్యం.  1 ఇయర్ మేనిఫ్యాక్చరింగ్ వారంటీ కలదు.15 డేస్ రిటర్న్ పాలసీ  కలదు . మరియు దీనిపై  మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Hottech Wired and Wireless bluetooth Headphone Black

ఈ  బ్లూటూత్ హెడ్ ఫోన్  అసలు ధర 3990 రూపీస్ , కానీONCEAMONTH  ను ఉపయోగించి మీరు 200 వరకు సేవ్ చేసుకుని 1199 రూపీస్ లో దీనిని    పొందవచ్చు .ఇది బ్లాక్   కలర్ లో లభ్యం.  6 నెలల  మేనిఫ్యాక్చరింగ్ వారంటీ కలదు.15 డేస్ రిటర్న్ పాలసీ  కలదు మరియు దీనిపై  మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

SanDisk Ultra Dual 32GB USB 3.0 OTG Pen Drive (Gold)

ఈ  పెన్ డ్రైవ్ యొక్క  అసలు ధర 1290 రూపీస్ , కానీONCEAMONTH  ను ఉపయోగించి మీరు 200 వరకు సేవ్ చేసుకుని 649 రూపీస్ లో దీనిని    పొందవచ్చు .ఇది గోల్డెన్   కలర్ లో లభ్యం.  5 ఇయర్ మేనిఫ్యాక్చరింగ్ వారంటీ కలదు.15 డేస్ రిటర్న్ పాలసీ  కలదు . మరియు దీనిపై  మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Trost Flower Pot Speaker (Assorted)

ఈ  ఫ్లవర్ స్పీకర్  యొక్క  అసలు ధర 1499 రూపీస్ , కానీONCEAMONTH  ను ఉపయోగించి మీరు 200 వరకు సేవ్ చేసుకుని 299 రూపీస్ లో దీనిని    పొందవచ్చు .ఇది వైట్  కలర్ లో లభ్యం.  1 నెల  మేనిఫ్యాక్చరింగ్ వారంటీ కలదు.15 డేస్ రిటర్న్ పాలసీ  కలదు . మరియు దీనిపై  మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Hero Motocorp Hf Deluxe Self Start Drum Brake Alloy Wheel (Ex-Showroom Price)

ఈ   మోటో కార్ప్ బైక్ యొక్క   అసలు ధర 38,432 రూపీస్ , కానీONCEAMONTH  ను ఉపయోగించి మీరు 200 వరకు సేవ్ చేసుకోవచ్చు , ఇది వైట్  కలర్ లో లభ్యం.   రిటర్న్ పాలసీ లేదు  . మరియు దీనిపై  మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

G5s 32 GB (Lunar Grey)

ఈ  32జీబీ స్టోరేజ్ గల స్మార్ట్ ఫోన్ యొక్క అసలు ధర 14999 రూపీస్ , కానీ MOB12 ను ఉపయోగించి మీరు  1218 వరకు సేవ్ చేసుకోవచ్చు , ఇది  గ్రే కలర్ లో లభ్యం. 1 ఇయర్ మేనిఫ్యాక్చరింగ్ వారంటీ కలదు.10 డేస్ రిటర్న్ పాలసీ  కలదు . మరియు దీనిపై  మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Note: ఈ ప్రోడక్ట్స్ ధరలు సెల్లర్స్ ఇష్టపూర్వకంగా మారుతూ ఉండవచ్చు గమనించండి. 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo