OPPO వెంటనే దాని కొత్త స్మార్ట్ఫోన్ ని ప్రారంభిస్తుంది, ఇది 13 MP కెమెరా కలిగి ఉంటుంది

OPPO వెంటనే దాని కొత్త స్మార్ట్ఫోన్ ని  ప్రారంభిస్తుంది, ఇది 13 MP కెమెరా కలిగి ఉంటుంది

చైనా యొక్క వెబ్సైట్ TENAA ద్వారా Oppo యొక్క కొత్త స్మార్ట్ఫోన్ సర్టిఫికేట్ పొందింది. Oppo A83 స్మార్ట్ఫోన్ ఒక SoC ఆక్టో  కోర్ 2.5GHz ప్రాసెసర్ అమర్చారు మరియు పరికరం ఒక 5.7-అంగుళాల డిస్ప్లే కలిగి ఉంటుంది, ఇది ఉంటుంది 1440 x 720 పిక్సెళ్ళు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ పరికరం 2GB RAM ను కలిగి ఉంటుంది మరియు ఇది 16GBఇంటర్నల్ స్టోరేజ్ ను అందిస్తుంది. హ్యాండ్సెట్ కి  13MP ప్రధాన కెమెరా ఉంటుంది, ఈ ఫోన్ లో సెల్ఫీ కోసం 8MP ముందు షూటర్ ని  అందిస్తుంది. Oppo A83 స్మార్ట్ఫోన్ యొక్క డైమెన్షన్స్  150.5 x 73.1 x 7.7mm మరియు 143 గ్రాముల బరువు ఉంటుంది. ఈ ఫోన్ 3,090mAh బ్యాటరీని కలిగి ఉంటుంది మరియు ఇది Android 7.1.1 నౌగాట్  పనిచేస్తుంది.బ్లాక్ మరియు గోల్డ్ ఆప్షన్స్  లో A83 స్మార్ట్ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఇంకా ఈ పరికరం యొక్క ధర మరియు లభ్యత గురించి సమాచారం లేదు.

 

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo