Oneplus ట్విట్టర్ లో Oneplus 5 యొక్క కెమెరా శాంపిల్ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది .

Oneplus ట్విట్టర్  లో Oneplus 5  యొక్క కెమెరా శాంపిల్   ట్విట్టర్ లో పోస్ట్ చేసింది .
HIGHLIGHTS

దీనియొక్క ఇమేజెస్ పోస్ట్ చేసింది .

 చైనా మొబైల్  నిర్మాణ కంపెనీ  Oneplus ట్విట్టర్  లో   అప్  కమింగ్  ఫ్లాగ్షిప్  స్మార్ట్ ఫోన్  Oneplus 5  యొక్క కెమెరా శాంపిల్   ట్విట్టర్ లో పోస్ట్ చేసింది .  దీనియొక్క  ఇమేజెస్   పోస్ట్ చేసింది . 
మరియు కంపెనీ  oneplus 5 ని అతి త్వరలో  లాంచ్  చేయనుంది . ఇప్పటివరకు ఈ స్మార్ట్ ఫోన్ గురించి అనేక లీక్స్ హల్చల్ చేశాయి. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ గురించిన కొత్త సమాచారం  వెలువడింది. సమాచారం ప్రకారం  Oneplus 5  లో డ్యూయల్ కెమెరా  సెటప్  కలదు. 
ఆండ్రాయిడ్ అథారిటీఈ స్మార్ట్ ఫోన్ గురించి ఒక కొత్ లీక్ ను వెల్లడించింది .  లీకైన ఇమేజెస్  ప్రకారం DUAL కెమెరా సెటప్  కలదు . 
Oneplus 5  స్మార్ట్ ఫోన్ లో  5.5  ఇంచెస్ ఫుల్  HD  డిస్ప్లే కలదు . ఈ డివైస్ లో  6GB  RAM  మరియు  8GB  RAM  ఆప్షన్స్  వుంటాయని సమాచారం . OnePlus 5 లో 4000mAh  బ్యాటరీ  కలదు.  మిగతా  స్మార్ట్ ఫోన్స్ తో పోలిస్తే దీని ధర  ఎక్కువ అని అంటున్నారు. 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo