8GB RAM మరియు 128GB స్టోరేజ్ తో OnePlus 5T

8GB RAM మరియు 128GB స్టోరేజ్ తో OnePlus 5T

మరో డేటా పాయింట్ OnePlus 5T ఆండ్రాయిడ్ 7. 1 నౌగాట్  తో ప్రారంభించనున్నట్లు నిర్ధారిస్తుంది 7.1 Nouga. పరీక్షించిన యూనిట్ 8GB RAM మరియు 128GB స్టోరేజ్ ను కలిగి ఉన్నట్లు GFX బెంచ్ నివేదించింది.

ఈ డివైస్  వినియోగదారు ఉపయోగం కోసం 111GB ​​స్పేస్ ని సేవ్ చేస్తుంది. ఈ డివైస్  ఓరియోకు బదులుగా నౌగాట్ తో ప్రారంభించబడుతుంది. బెంచ్ మార్క్ లైన్ అప్ లో కనిపించే స్పెక్స్  ప్రకారం, వన్ ప్లస్  5T ఒక 6 అంగుళాల డిస్ప్లే విత్  2,160 x 1,080 పిక్సెల్స్ రిజల్యూషన్  తో వస్తుంది , మరియు ఈ పరికరం స్నాప్డ్రాగెన్ 835 చిప్సెట్ కలిగి ఉంటుంది. 16MP వెనుక కెమెరా ఉంటుంది, ఇది 4K వీడియోలను మద్దతు ఇస్తుంది, సెల్ఫీస్  కోసం, ఈ డివైస్ లో 16MP కెమెరా ద్వారా 1080p వీడియోలు అందించబడతాయి.

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo