ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి oneplus కొత్త ఫోన్ oneplus 3T: డిటేల్స్

ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి oneplus కొత్త ఫోన్ oneplus 3T: డిటేల్స్

Oneplus కంపెని ఆల్రెడీ Oneplus 3T పేరుతో ఆల్రెడీ కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది. దీని కంప్లీట్ స్టోరీ – స్పెక్స్ ఈ లింక్ లో చూడగలరు. 3T లో అంటే Turbo.

ఈ ఫోన్ ఇప్పుడు ఇండియన్ మార్కెట్ లోకి కూడా వస్తుంది. కంపెని దీనిపై స్పందిస్తూ అఫీషియల్ ఇండియన్ లాంచ్ డేట్ ను అనౌన్స్ చేసింది.

డిసెంబర్ 2 న ఫోన్ రిలీజ్ అవుతుంది. దీనిలో లుక్స్ వైజ్ డిఫరెన్స్ ఏమీ ఉండదు. same లుక్స్. స్పెక్స్ కూడా ఆల్మోస్ట్ same. కేవలం ప్రొసెసర్ వంటివి చేంజ్ అయ్యాయి. కంప్లీట్ డిటేల్స్ పైన లింక్ లో తెలుసుకోగలరు.

స్పెక్స్ కంపేరిజన్: Oneplus 3T Vs గూగల్ పిక్సెల్ vs Le Pro vs జెన్ ఫోన్ 3 Deluxe

Karthekayan Iyer
Digit.in
Logo
Digit.in
Logo